AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

నందమూరి హీరోతో ‘పంతం’ బ్యూటీ.!

‘ఎఫ్ 2’ సినిమాతో ఈ ఏడాది మంచి విజయాన్ని అందుకున్న యంగ్ బ్యూటీ మెహ్రీన్ కౌర్‌కు వరుస పెట్టి ఆఫర్స్ వెల్లువెత్తుతున్నాయి. తెలుగులో ఇప్పటికే యాక్షన్ హీరో గోపీచంద్‌తో ఓ సినిమా చేస్తున్న ఈ భామ తాజాగా నందమూరి కళ్యాణ్ రామ్ సరసన నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట. ఈ చిత్రానికి సతీష్ వేగేశ్న దర్శకుడు. అయితే దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఇది ఇలా ఉంటే మెహ్రీన్ పంజాబీలో ‘దేవ్’ అనే సినిమాతో అరంగేట్రం […]

నందమూరి హీరోతో 'పంతం' బ్యూటీ.!
Ravi Kiran
|

Updated on: Jun 11, 2019 | 9:36 PM

Share

‘ఎఫ్ 2’ సినిమాతో ఈ ఏడాది మంచి విజయాన్ని అందుకున్న యంగ్ బ్యూటీ మెహ్రీన్ కౌర్‌కు వరుస పెట్టి ఆఫర్స్ వెల్లువెత్తుతున్నాయి. తెలుగులో ఇప్పటికే యాక్షన్ హీరో గోపీచంద్‌తో ఓ సినిమా చేస్తున్న ఈ భామ తాజాగా నందమూరి కళ్యాణ్ రామ్ సరసన నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట. ఈ చిత్రానికి సతీష్ వేగేశ్న దర్శకుడు. అయితే దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

ఇది ఇలా ఉంటే మెహ్రీన్ పంజాబీలో ‘దేవ్’ అనే సినిమాతో అరంగేట్రం చేస్తున్న సంగతి తెలిసిందే. అటు మహేష్ బాబు, అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో తెరకెక్కనున్న ‘సరిలేరు నీకెవ్వరూ’లో కూడా సెకండ్ హీరోయిన్‌గా మెహ్రీన్ ఎంపికైనట్లు వార్తలు వస్తున్నాయి. ఏది ఏమైనా ఈ బ్యూటీకి ఈ సంవత్సరం కలిసొచ్చిందని చెప్పాలి.

Follow Us
ఇండస్ట్రీలోనే తోపు నటుడు.. అంత్యక్రియలకు ఒక్క హీరో వెళ్లలేదు..
ఇండస్ట్రీలోనే తోపు నటుడు.. అంత్యక్రియలకు ఒక్క హీరో వెళ్లలేదు..
త్వరలో భారీగా తగ్గనున్న బంగారం ధరలు..కొనడానికి బెస్ట్ సమయం ఇదే!
త్వరలో భారీగా తగ్గనున్న బంగారం ధరలు..కొనడానికి బెస్ట్ సమయం ఇదే!
ఆధార్ నుండి పాస్‌పోర్ట్ వరకు.. జూలై 1 నుంచి జరిగే కీలక మార్పులు ఇ
ఆధార్ నుండి పాస్‌పోర్ట్ వరకు.. జూలై 1 నుంచి జరిగే కీలక మార్పులు ఇ
ఏరువాక పౌర్ణమి 2026: రైతన్నల తొలి పండుగ ఇదే..! ప్రాముఖ్యత ఏంటంటే
ఏరువాక పౌర్ణమి 2026: రైతన్నల తొలి పండుగ ఇదే..! ప్రాముఖ్యత ఏంటంటే
తల్లి ‌కళ్లెదుటే విగతజీవిగా కొడుకు.. రెప్పపాటులో ఊహించని ప్రమాదం
తల్లి ‌కళ్లెదుటే విగతజీవిగా కొడుకు.. రెప్పపాటులో ఊహించని ప్రమాదం
శక్తివంతమైన కర్మ దశలోకి ప్రపంచం..? 2026 రెండో అర్ధభాగం ఎలా...
శక్తివంతమైన కర్మ దశలోకి ప్రపంచం..? 2026 రెండో అర్ధభాగం ఎలా...
ఐర్లాండ్‌ వెనకున్న శక్తి ఎవరు? టీమిండియానే ఓడించేంత బలం ఎక్కడిది?
ఐర్లాండ్‌ వెనకున్న శక్తి ఎవరు? టీమిండియానే ఓడించేంత బలం ఎక్కడిది?
ఉదయాన్నే ఈ డ్రింక్ తాగితే రోజంతా ఎనర్జీగా ఉంటారు
ఉదయాన్నే ఈ డ్రింక్ తాగితే రోజంతా ఎనర్జీగా ఉంటారు
ఉదయ్ కిరణ్ చనిపోయాక ఆ హీరో మా ఇంటికి వచ్చి ఏం చెప్పాడంటే..
ఉదయ్ కిరణ్ చనిపోయాక ఆ హీరో మా ఇంటికి వచ్చి ఏం చెప్పాడంటే..
ప్రతిరోజూ పరగడుపునే అల్లం నీరు తాగి చూడండి.. శరీరంలో జరిగేది ఇదే!
ప్రతిరోజూ పరగడుపునే అల్లం నీరు తాగి చూడండి.. శరీరంలో జరిగేది ఇదే!