Megastar Chiranjeevi : ఫిల్మ్ ఇండస్ట్రీ లో ఎన్నో రికార్డ్స్ మెగాస్టార్ చిరంజీవి సొంతం.. అవి ఏమిటో తెలుసా..!

పశ్చిమ గోదావరి జిల్లాలోని మారుమూల గ్రామంలో పుట్టి.. ఈరోజు చలన చిత్ర పరిశ్రమలో తనకంటూ ఓ పేజీని లిఖించుకున్నారు మెగాస్టార్ చిరంజీవి. తనకు వచ్చిన ప్రతి అవకాశాన్ని...

Megastar Chiranjeevi : ఫిల్మ్ ఇండస్ట్రీ లో ఎన్నో రికార్డ్స్ మెగాస్టార్ చిరంజీవి సొంతం.. అవి ఏమిటో తెలుసా..!
Chiranjeevi
Follow us

|

Updated on: Mar 12, 2021 | 6:31 PM

Megastar Chiranjeevi : పశ్చిమ గోదావరి జిల్లాలోని మారుమూల గ్రామంలో పుట్టి.. ఈరోజు చలన చిత్ర పరిశ్రమలో తనకంటూ ఓ పేజీని లిఖించుకున్నారు మెగాస్టార్ చిరంజీవి. తనకు వచ్చిన ప్రతి అవకాశాన్ని ఉపయోగించుకుంటూ ఒకొక్క మెట్టు ఎక్కుతూ.. దాదాపు 20ఏళ్ళు నెంబర్ వన్ హీరోగా తెలుగు చిత్ర సీమను ఏలారు చిరంజీవి. డ్యాన్సులు, ఫైట్స్ అంటూ ప్రేక్షకులకు కొత్త హీరోయిజాన్ని పరిచయం చేశారు చిరు. ఇప్పటికీ చిరంజీవి తాను నటించే ప్రతి సినిమాను మొదటి సినిమా భావిస్తారని టాక్ కూడా.. టాలీవుడ్ లో 40 ఏళ్ల సినిమా కెరీర్ లో ఎన్నో రికార్డులను సృష్టించారు.. ఫ్యాన్స్ ను సేవా కార్యక్రమాల వైపు నడిపిన ఘనత కూడా మెగాస్టార్ చిరంజీవి కె సొంతమని చెప్పవచ్చు.. మరి చిరంజీవి ఎన్నో అవార్డులు, రివార్డులు అందుకున్నారు.. అరుదైన రికార్డులను కూడా నెలకొల్పారు.. వాటిల్లో కొన్నింటిని ఇప్పుడు చూద్దాం..!

*దక్షిణ చలన చిత్ర పరిశ్రమ నుంచి ఆస్కార్ అవార్డు ఫంక్షన్ ను ఆహ్వానం అందుకున్న మొదటి హీరో చిరంజీవి ‘భారతీయ సినీ చరిత్రలోనే కోటి రూపాయల రెమ్యునరేషన్ మొదటి హీరోగా చిరంజీవి గుర్తింపు పొందారు. చిరంజీవి ఒక సినిమాకి 1.25 కోట్లు తీసుకున్నాడని అప్పట్లో వార్తలు వినిపించాయి. * ఏ హీరో కెరీర్ లోని సాధ్యం కానీ ఇండస్ట్రీ హిట్స్ కొట్టిన రికార్డ్ కూడా చిరంజీవి సొంతం. ఖైదీ, పసివాడి ప్రాణం , అత్తకు యముడు అమ్మాయికి మొగుడు, యముడికి మొగుడు ఘరానా మొగుడు, జగదేక వీరుడు అతిలోక సుందరి, గ్యాంగ్ లీడర్ , ఇంద్ర సినిమాలతో 8 బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకున్నారు చిరు. *ఘరానా మొగుడు మూవీ పది కోట్లు వసులు చేసిన గా ఇండస్ట్రీ లో రికార్డ్ సృష్టించింది. *ఇంద్ర సినిమాతో ఫస్ట్ టైం 30 కోట్లు సాధించిన హీరోగా కూడా గుర్తింపు సొంతం చేసుకున్నారు. *అలాగే ఇండియాలో మొట్ట మొదటగా ఏడు కోట్ల రూపాయల రెమ్యునరేషన్ తీసుకున్న హీరోగా కూడా గుర్తింపు సొంతం చేసుకున్నారు చిరంజీవి. *దీంతోపాటు ఇండస్ట్రీలో ఏడు ఫిలిం ఫేర్ అవార్డులు తీసుకున్న ఏకైక హీరో చిరంజీవి.

60 ఏళ్ళు దాటినా ఇప్పటికీ అదే జోష్ తో వరస సినిమాలు చేస్తూ.. యంగ్ హీరోలకు స్ఫూర్తిగా నిలుస్తున్నారు చిరంజీవి.. తాజాగా ఆచార్య సినిమా షూటింగ్ తో బిజీబిజీగా ఉన్నారు.

Also Read:

తమ్ముడిపై చిరంజీవి ప్రశంసల జల్లు.. పవన్‌తో డిఫరెంట్ మూవీ చేయవచ్చని ఆలోచించిన క్రిష్‌పై పొగడ్తల వర్షం

“పాలకూర పప్పు.. అనుదీప్ అన్న నిప్పు”..ఈ డైరెక్టర్ నిజంగా జాతిరత్నమే…

ట్రంప్‌ vs కమలా హారిస్.. భవిష్యత్తును నిర్ణయించేది ఆ 7 స్టేట్సే..
ట్రంప్‌ vs కమలా హారిస్.. భవిష్యత్తును నిర్ణయించేది ఆ 7 స్టేట్సే..
అమెరికా ఎన్నికల వేళ..గూగుల్‌ ఉద్యోగులకు సుందర్‌ పిచాయ్‌ వార్నింగ్
అమెరికా ఎన్నికల వేళ..గూగుల్‌ ఉద్యోగులకు సుందర్‌ పిచాయ్‌ వార్నింగ్
మళ్లీ రంగంలోకి.. ఆ ప్రాంతంలోని భూ ఆక్రమణలపై హైడ్రా ఫోకస్..
మళ్లీ రంగంలోకి.. ఆ ప్రాంతంలోని భూ ఆక్రమణలపై హైడ్రా ఫోకస్..
ఇన్‌స్టాగ్రమ్‌లో పరిచయం చేసుకున్నాడు.. చాటింగ్ చేశాడు.. చివరికి
ఇన్‌స్టాగ్రమ్‌లో పరిచయం చేసుకున్నాడు.. చాటింగ్ చేశాడు.. చివరికి
యూపీ యోధాస్‌పై జైపూర్‌‌ ఉత్కంఠ విజయం..
యూపీ యోధాస్‌పై జైపూర్‌‌ ఉత్కంఠ విజయం..
సామ్‌సంగ్‌ నుంచి అద్భుతం.. 280 ఎంపీ కెమెరాతో వస్తోన్న కొత్త ఫోన్‌
సామ్‌సంగ్‌ నుంచి అద్భుతం.. 280 ఎంపీ కెమెరాతో వస్తోన్న కొత్త ఫోన్‌
యుద్ధాలపై అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు ఎలాంటి ప్రభావం చూపుతాయి
యుద్ధాలపై అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు ఎలాంటి ప్రభావం చూపుతాయి
శ్రేయాస్ అయ్యర్ ఏ జట్టు తరపున బరిలోకి దిగనున్నాడంటే?
శ్రేయాస్ అయ్యర్ ఏ జట్టు తరపున బరిలోకి దిగనున్నాడంటే?
పంట భలే ఏపుగా పెరిగింది అనుకునేరు.. లోపలకెళ్లి చూస్తే
పంట భలే ఏపుగా పెరిగింది అనుకునేరు.. లోపలకెళ్లి చూస్తే
మన దేశంలో కులవ్యవస్థ బలంగా ఉంది: రాహుల్‌ గాంధీ
మన దేశంలో కులవ్యవస్థ బలంగా ఉంది: రాహుల్‌ గాంధీ