AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మహేశ్‌తో అనిల్ రావిపూడి ప్రయోగాత్మక సినిమా.. హీరోయిన్ రోల్ కోసం ఆమెను అప్రోచ్ అయ్యారట !

ఒక్కడు సినిమా గుర్తుందా? కబడ్డీ కబడ్డీ అంటూ కర్నూలు సెంటర్లో మహేష్‌ ఆడిన ఆటను మర్చిపోగలమా? అదే ఇంటెన్స్ తో యాక్షన్‌ మోడ్‌లో మరోసారి మహేష్‌ కనిపించబోతున్నారా?...

మహేశ్‌తో అనిల్ రావిపూడి ప్రయోగాత్మక సినిమా.. హీరోయిన్ రోల్ కోసం ఆమెను అప్రోచ్ అయ్యారట !
Mahesh Anil Ravipudi
Ram Naramaneni
|

Updated on: Mar 12, 2021 | 7:19 PM

Share

ఒక్కడు సినిమా గుర్తుందా? కబడ్డీ కబడ్డీ అంటూ కర్నూలు సెంటర్లో మహేష్‌ ఆడిన ఆటను మర్చిపోగలమా? అదే ఇంటెన్స్ తో యాక్షన్‌ మోడ్‌లో మరోసారి మహేష్‌ కనిపించబోతున్నారా? ఈ సారి ఏ స్పోర్ట్ ని సెలక్ట్ చేసుకుంటున్నారు? ఇలాంటి ఇంట్రస్టింగ్‌ డిస్కషన్‌ జరుగుతోంది ఫిల్మ్ నగర్‌లో! ఇంత డిస్కషన్‌కీ కారణం ఆ డైరక్టర్‌ చేసిన తాజా కామెంటే. ఇంతకీ ఏంటది? తెలుసుకుందాం పదండి.

రీసెంట్‌గా తెలుగు స్క్రీన్‌ మీద ఏ1 ఎక్స్ ప్రెస్ సందడి చేసింది. ఇందులో హాకి క్రీడాకారుడిగా కనిపించాడు యంగ్ హీరో సందీప్ కిషన్. కబడ్డీ బ్యాక్‌డ్రాప్‌లో త్వరలో గోపిచంద్ సీటీమార్‌ రిలీజ్‌ కానుంది. సరిగ్గా ఇలాంటి స్పోర్ట్స్ జోనర్‌లోనే డైరక్టర్‌ అనిల్‌ రావిపూడి దగ్గర ఓ ఖతర్నాక్‌ కథ ఉందట. సో ఈ స్పోర్ట్స్ స్టోరీ మహేష్ కోసమేనా? సరిలేరు నీకెవ్వరుతో సూపర్‌హిట్‌ అందుకున్న మహేష్‌ అండ్‌ అనిల్‌ కలిసి మరో సినిమా చేస్తారనే టాక్‌ ఎప్పటి నుంచో ఉంది. ఇప్పటికే బౌండెడ్‌ స్క్రిప్ట్ గా ఉన్న ఆ స్టోరీ కోసం సాయిపల్లవిని కూడా కన్సల్ట్ అయ్యారట అనిల్‌. ఆమె కనుక ఓకే చెప్పేస్తే మహేష్‌, పల్లవి జోడీని త్వరలోనే స్క్రీన్‌ మీద చూసే ఛాన్స్ ఉన్నట్టే. కాగా అనిల్ రావిపూడి సీనియర్ హీరో బాలయ్యతో పాటు యంగ్ హీరో రామ్‌తో కూడా ఒక సినిమాను కమిట్ అయినట్లు ఇండస్ట్రీ టాక్. వరస విజయాలతో మంచి జోరుమీదున్న ఈ డైరెక్టర్‌ను.. ఇటీవల అంతా తానై నడిపించి తీసిన ‘గాలి సంపత్’ మూవీ మాత్రం కాస్త నిరాశపరిచింది.

Also Read:

5వ భార్య భర్తకు మొదట ఫోర్న్ వీడియోలు చూపించింది.. ఆ తర్వాత కాళ్లు, చేతులు కుర్చీకి కట్టింది.. చివరికి..

PM Kisan: రైతుల ఖాతాల్లోకి ఏప్రిల్ నెలలో రూ.2 వేలు.. ఈ వివరాలు సబ్మిట్ చేశారో లేదో చూసుకోండి..

Follow Us
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్