Megastar Chiranjeevi : మెగా బ్లడ్ బ్రదర్స్ ని మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నాను.. రక్త దానం చేయండి, ప్రాణదాతలు కండి
72వ గణతంత్ర దినోత్సవ సందర్బంగా శుభాకాంక్షలు తెలిపారు మెగాస్టార్. 'ఈ రిపబ్లిక్ డే సందర్భాన్ని పురస్కరించుకొని విస్తృతంగా రక్త దానం చేయసంకల్పించిన మెగా బ్లడ్ బ్రదర్స్ ని మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నాను.
72వ గణతంత్ర దినోత్సవ సందర్బంగా శుభాకాంక్షలు తెలిపారు మెగాస్టార్. ‘ఈ రిపబ్లిక్ డే సందర్భాన్ని పురస్కరించుకొని విస్తృతంగా రక్త దానం చేయసంకల్పించిన మెగా బ్లడ్ బ్రదర్స్ ని మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నాను. నా పిలుపు మేరకు స్పందించి చిరంజీవి బ్లడ్ బ్యాంక్ కు వచ్చి రక్త దానం చేసిన, చేస్తున్న రక్తదాతలకు హృదయ పూర్వక అభినందనలు. రక్త దానం చేయండి, ప్రాణదాతలు కండి.. జై హింద్.. ‘ అంటూ చిరంజీవి వాయిస్ ద్వారా ట్విట్టర్ లో తెలిపారు. ఇక చిరంజీవి ప్రస్తుతం ఆచార్య సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నారు. కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కీలక పాత్రలో నటిస్తున్నాడు.
మరిన్ని ఇక్కడ చదవండి :
Hero NTR: కొత్త సినిమా షూటింగ్ స్టార్ట్ చేయనున్న ఎన్టీఆర్.. సన్నాహాలు చేస్తున్న చిత్రయూనిట్..