AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

‘మ‌న్మథుడు 2’ టీజ‌ర్‌ ఎప్పుడంటే?

కింగ్ నాగార్జున హీరోగా వచ్చిన మన్మథుడు చిత్రం సెన్సేషనల్ హిట్ సాధించింది. ఈ మూవీనే అమ్మాయిల్లో నాగ్ క్రేజ్‌ను మరో రేంజ్‌కి తీసుకెళ్లింది. తాజాగా ఆ మూవీకి సీక్వెల్‌గా మన్మథుడు 2 తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే. మ‌నం ఎంట‌ర్‌ప్రైజ‌స్‌, ఆనంది ఆర్ట్ క్రియేష‌న్స్‌, వ‌య్‌కామ్ 18 స్టూడియోస్‌ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. చిలసౌతో దర్శకుడిగా మంచి సక్సెస్‌ అందుకున్న  రాహుల్ ర‌వీంద్రన్ ఈ సినిమాని డైరెక్ట్ చేస్తున్నాడు. నాగార్జున స్వయంగా జెమిని కిర‌ణ్‌‌తో కలిసి ఈ […]

‘మ‌న్మథుడు 2’ టీజ‌ర్‌ ఎప్పుడంటే?
Ram Naramaneni
|

Updated on: Jun 11, 2019 | 5:24 PM

Share

కింగ్ నాగార్జున హీరోగా వచ్చిన మన్మథుడు చిత్రం సెన్సేషనల్ హిట్ సాధించింది. ఈ మూవీనే అమ్మాయిల్లో నాగ్ క్రేజ్‌ను మరో రేంజ్‌కి తీసుకెళ్లింది. తాజాగా ఆ మూవీకి సీక్వెల్‌గా మన్మథుడు 2 తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే. మ‌నం ఎంట‌ర్‌ప్రైజ‌స్‌, ఆనంది ఆర్ట్ క్రియేష‌న్స్‌, వ‌య్‌కామ్ 18 స్టూడియోస్‌ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. చిలసౌతో దర్శకుడిగా మంచి సక్సెస్‌ అందుకున్న  రాహుల్ ర‌వీంద్రన్ ఈ సినిమాని డైరెక్ట్ చేస్తున్నాడు. నాగార్జున స్వయంగా జెమిని కిర‌ణ్‌‌తో కలిసి ఈ సినిమాను నిర్మిస్తున్నాడు.

ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీ ఒక షెడ్యూల్ మిన‌హా  చిత్రీక‌ర‌ణ అంతా పూర్తయ్యింది. త్వర‌లోనే చివరి షెడ్యూల్  కూడా ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటి వ‌ర‌కు ఈ సినిమాకు సంబంధించిన నాగార్జున స్టైలిష్ లుక్‌తో పాటు రకుల్, కీర్తి సురేష్ ఫోటోలు సోష‌ల్ మీడియాలో హ‌ల్ చ‌ల్ చేశాయి.

ఈ అంచ‌నాల‌ను మ‌రింత పెంచేలా జూన్ 13న ఈ సినిమా టీజ‌ర్‌ను విడుద‌ల చేస్తున్నారు. టీజర్‌ రిలీజ్‌ డేట్‌ను ఎనౌన్స్‌ చేస్తూ ఇంట్రస్టింగ్‌ పోస్టర్‌ను రిలీజ్ చేశారు చిత్రయూనిట్‌. మ‌న్మథుడు ఇన్‌స్పిరేష‌న్‌తో, రాహుల్ ర‌వీంద్రన్ ద‌ర్శక‌త్వంలో ఈ ఫ‌న్ రైడ‌ర్ తెర‌కెక్కుతోంది. చైత‌న్ భ‌ర‌ద్వాజ్ సంగీతం అందిస్తోన్న ఈ చిత్రానికి ఎం.సుకుమార్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు.

దానిమ్మతో జ్యూస్‌.. ఇలా తీసుకున్నారంటే.. గుండె సమస్యలు జన్మలో రా
దానిమ్మతో జ్యూస్‌.. ఇలా తీసుకున్నారంటే.. గుండె సమస్యలు జన్మలో రా
చిరంజీవి, రజినీకాంత్ కాంబినేషన్‏లో మిస్సైన సినిమా..
చిరంజీవి, రజినీకాంత్ కాంబినేషన్‏లో మిస్సైన సినిమా..
బియ్యం ఉడికేటప్పుడు ఈ చిట్కా ట్రై చేయండి!అన్నం రెస్టారెంట్ స్టైల్
బియ్యం ఉడికేటప్పుడు ఈ చిట్కా ట్రై చేయండి!అన్నం రెస్టారెంట్ స్టైల్
వన్డే సిరీస్‌లో అట్టర్ ఫ్లాప్.. దేశవాళీ బాట పట్టిన ఇద్దరు?
వన్డే సిరీస్‌లో అట్టర్ ఫ్లాప్.. దేశవాళీ బాట పట్టిన ఇద్దరు?
శుక్ర గ్రహం అనుకూలత.. ఆ రాశుల వారికి అదృష్టం, వైభవం..!
శుక్ర గ్రహం అనుకూలత.. ఆ రాశుల వారికి అదృష్టం, వైభవం..!
నీకో దండం సామీ.. బతికున్న పురుగులను స్నాక్స్‌లా తింటున్నాడు..
నీకో దండం సామీ.. బతికున్న పురుగులను స్నాక్స్‌లా తింటున్నాడు..
సూర్య, బుమ్రా కాదు.. టీ20 ప్రపంచ కప్‌లో టీమిండియా ట్రంప్ కార్డ్?
సూర్య, బుమ్రా కాదు.. టీ20 ప్రపంచ కప్‌లో టీమిండియా ట్రంప్ కార్డ్?
పెళ్లి కూతురు ప్లీజ్.! పెళ్లి కాని ప్రసాదుల కష్టాలు..
పెళ్లి కూతురు ప్లీజ్.! పెళ్లి కాని ప్రసాదుల కష్టాలు..
ఏపీలోని రైతులకు శుభవార్త.. ప్రభుత్వం మరో కొత్త పథకం
ఏపీలోని రైతులకు శుభవార్త.. ప్రభుత్వం మరో కొత్త పథకం
చావు దగ్గరపడుతుందని ముందే గ్రహించే జీవి ..శాస్త్రవేత్తలకే షాక్!
చావు దగ్గరపడుతుందని ముందే గ్రహించే జీవి ..శాస్త్రవేత్తలకే షాక్!