‘మన్మధుడు 2’ వచ్చేది ఆ రోజేనా.?

అక్కినేని నాగార్జున, రకుల్ ప్రీత్ సింగ్ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న ‘మన్మధుడు 2’ చిత్ర షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇటీవలే 35 రోజుల పోర్చుగల్ షెడ్యూల్ పూర్తి చేసుకున్న టీమ్ హైదరాబాద్ లో కొత్త షెడ్యూల్ మొదలు పెట్టనుంది. అయితే తాజగా ఈ చిత్రం రిలీజ్ డేట్ గురించి ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ చిత్రం షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ దాదాపు జులై నాటికి పూర్తి చేసి.. నాగార్జున పుట్టినరోజైన […]

'మన్మధుడు 2' వచ్చేది ఆ రోజేనా.?
Ravi Kiran

|

May 13, 2019 | 9:01 PM

అక్కినేని నాగార్జున, రకుల్ ప్రీత్ సింగ్ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న ‘మన్మధుడు 2’ చిత్ర షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇటీవలే 35 రోజుల పోర్చుగల్ షెడ్యూల్ పూర్తి చేసుకున్న టీమ్ హైదరాబాద్ లో కొత్త షెడ్యూల్ మొదలు పెట్టనుంది. అయితే తాజగా ఈ చిత్రం రిలీజ్ డేట్ గురించి ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఈ చిత్రం షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ దాదాపు జులై నాటికి పూర్తి చేసి.. నాగార్జున పుట్టినరోజైన ఆగష్టు 29కి సినిమాను విడుదల చేయాలని చూస్తున్నాడట దర్శకుడు రాహుల్ రవీంద్రన్. అక్షర గౌడ, వెన్నెల కిషోర్ కీలక పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రాన్ని అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పై నాగార్జున నిర్మిస్తున్నాడు.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu