AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఎట్టకేలకు ‘ఓటర్’ లైన్ క్లియర్!

మంచు విష్ణు హీరోగా జి.కార్తీక్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ‘ఓటర్’ సినిమా రిలీజ్ డైలమా గురించి తెలిసిందే. అయితే ఎట్టకేలకు ఈ సినిమా విడుదలకు లైన్ క్లియర్ అయింది. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాని ఈ నెల 21న విడుదల చేయనున్నారట చిత్ర నిర్మాతలు. సురభి హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రాన్ని జాన్ సుధీర్ పూదోట నిర్మించారు. ఈ సినిమాలో విష్ణు ఓ వైవిధ్యమైన రోల్ పోషిస్తుండగా.. ఎస్.ఎస్ తమన్ సంగీతం అందిస్తున్నాడు.

ఎట్టకేలకు 'ఓటర్' లైన్ క్లియర్!
Ravi Kiran
|

Updated on: Jun 11, 2019 | 7:45 PM

Share

మంచు విష్ణు హీరోగా జి.కార్తీక్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ‘ఓటర్’ సినిమా రిలీజ్ డైలమా గురించి తెలిసిందే. అయితే ఎట్టకేలకు ఈ సినిమా విడుదలకు లైన్ క్లియర్ అయింది. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాని ఈ నెల 21న విడుదల చేయనున్నారట చిత్ర నిర్మాతలు. సురభి హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రాన్ని జాన్ సుధీర్ పూదోట నిర్మించారు. ఈ సినిమాలో విష్ణు ఓ వైవిధ్యమైన రోల్ పోషిస్తుండగా.. ఎస్.ఎస్ తమన్ సంగీతం అందిస్తున్నాడు.

Follow Us
కలలో అరటి పండ్లు కనిపించడం దేనికి సంకేతమో తెలుసా?

శని సడేసాతి ప్రభావం ఈ రాశులపై తీవ్రం.. 6 నెలలపాటు ఈ పొరపాట్లు..

కేంద్రం ఒక కీలక నిర్ణయం.. నీతి ఆయోగ్ కొత్త బాస్‌ నియామకం

శ్రీకాంత్ హీరోగా కోర్ట్ రూమ్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

తమలపాకుపై దీపం ఇలా వెలిగిస్తే.. లక్ష్మీ కటాక్షంతో ఆర్థిక స్థిరత్వ

30 ఏళ్లకు పైగా ట్రెండింగ్.. ఇప్పటికీ అదే జోష్ భయ్యా..

పోషకాల గని బ్లూబెర్రీస్..ఎక్కడ కనిపించినా వదలకుండా తినండి!

పక్కనే పాము.. అయినా ప్రశాంతంగా కార్టూన్లు చూస్తున్న చిన్నారి!

రాజమౌళి సినిమాల్లో ఎక్కువగా కనిపించే ఈనటుడు ఎలా చనిపోయారో తెలుసా?

రోజంతా నీరసం, నిద్రమత్తుగా అనిపిస్తోందా? ఈ విటమిన్ల లోపమే కారణం!