VP Khalid: షూటింగ్‏లోనే కూప్పకూలిన నటుడు.. గుండెపోటుతో మృతి..

వీపీ ఖలీద్ వెక్కమ్ లోని తన తదుపరి సినిమా చిత్రీకరణలో పాల్గొంటున్నారు. ఈ సినిమాకు డైరెక్టర్ జూడ్ ఆంటోనీ దర్శకత్వం వహిస్తున్నారు.

VP Khalid: షూటింగ్‏లోనే కూప్పకూలిన నటుడు.. గుండెపోటుతో మృతి..
Khalid
Follow us

|

Updated on: Jun 25, 2022 | 9:40 AM

గత కొద్ది రోజులుగా సినీ పరిశ్రమను వరుస విషాదాలు వెంటాడుతున్నాయి. అనారోగ్య సమస్యలతో పలువురు సెలబ్రెటీలు మరణించగా.. ఆకస్మాత్తుగా గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు.. ఇప్పుడు ఇండస్ట్రీలో మరో విషాదం నెలకొంది. మలయాళ సీనియర్ నటుడు వీపీ ఖలీద్ జూన్ 24న తుదిశ్వాస విడిచారు. ఫిల్మ్ వర్గాల సమాచారం ప్రకారం వీపీ ఖలీద్ వెక్కమ్ లోని తన తదుపరి సినిమా చిత్రీకరణలో పాల్గొంటున్నారు. ఈ సినిమాకు డైరెక్టర్ జూడ్ ఆంటోనీ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీ షూటింగ్ జరుగుతున్న సమయంలో ఖలీద్ వాష్ రూమ్ లో అపస్మారక స్థితిలో పడి ఉండడాన్ని గమనించిన ఆసుపత్రికి తరలించగా.. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు వెల్లడించారు..

శుక్రవారం ఉదయం సెట్స్ కు వెళ్లిన తర్వాత ఉదయం అల్పాహారం తీసుకున్న అనంతరం వాష్‌రూమ్‌కు వెళ్లి తిరిగిరాలేదు. అనుమానం వచ్చిన యూనిట్ సభ్యులు లోపలికి వెళ్లి చూడగా.. అపస్మారక స్థితిలో కనిపించారు.. దీంతో హుటహూటిన ఆయనను ఆసుపత్రికి తరలించగా.. అప్పటికే చనిపోయినట్లు నిర్దారించారు. ఖలీద్ గుండెపోటుతో మరణించినట్లుగా వైద్యులు తెలిపారు. ఖలీద్ మృతి పట్ల సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు.. మరిమయం అనే సిట్ కామ్ లో సుమేష్ పాత్రతో ఖలీద్ గుర్తింపు పొందారు.. తన కామెడీతో ఎంతో ప్రేక్షకులను అలరించారు ఖలీద్.. ఆయనకు ఇద్దరు కుమారులు ఉన్నారు..

సడెన్‌గా ఓటీటీలోకి వచ్చేసిన మంకీ మ్యాన్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

SRH Vs RCB మ్యాచ్ కోసం షెడ్యూల్ అవర్స్‌కి మించి మెట్రో రైలు సేవలు

ఓటీటీలోకి వచ్చేస్తున్న మంజుమ్మెల్ బాయ్స్..

పంచతంత్రం.. ఈ ఐదు పదార్థాల గురించి తెలిస్తే కొలెస్ట్రాల్‌కు చెక్

సొంతంగా ఐటీఆర్ దాఖలు చేయాలనుకుంటున్నారా? అయితే ఈ టిప్స్ పాటించండి

థైరాయిడ్ సమస్యతో బాధపడుతున్నారా..? రోజూ ఈ డ్రింక్స్ తాగి చూడండి.

'ఏపీలో వైసీపీ అధికారంలోకి రాబోతుంది'.. సజ్జల రామకృష్ణా రెడ్డి..

పవన్ మేనరిజంతో బన్నీ, మహేశ్ డైలాగులు.. SRH కెప్టెన్ అదరగొట్టాడుగా

అది నా పిల్ల రా..! భార్యను ఫోటోలు తీస్తున్నారని ఫైర్ అయిన హీరో..

మీ ఐ ఫోకస్ ఏ రేంజ్‌ది.? సెకన్లలో పామును కనిపెడితే మీరే ఇస్మార్ట్!

సీఎం రేవంత్ రెడ్డి అలా చేస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా..

కాంగ్రెస్ మేనిఫెస్టోపై ఏఐసీసీ ఆఫీసు ముందు బీజేపీ నేతల నిరసన..

అనకాపల్లి కూటమి ఎంపీ అభ్యర్థిగా సీఎం రమేష్ నామినేషన్..

వైట్ గూడ్స్, బ్రౌన్ గూడ్స్ అంటే ఏమిటి..? వీటిని ఎలా గుర్తిస్తారు?

గుజరాత్ లో 4.7 కోట్ల ఏళ్ల నాటి పాము.! పురాణాల్లో చెప్పిన వాసుకీనా

గాల్లో ఢీకొన్న రెండు హెలికాప్టర్లు.! వీడియో వైరల్.

రాజకీయాల్లోకి తప్పకుండా వస్తా.! అప్పుడు చూస్తా.. : విశాల్.

బీఆర్‌ఎస్‌లో కేసీఆర్ వారసుడు ఎవరంటే..
బీఆర్‌ఎస్‌లో కేసీఆర్ వారసుడు ఎవరంటే..
క్వీన్ ఆఫ్ బ్యూటీ.. ఇప్పుడు మాస్ గా.. చూస్తే దిమ్మతిరిగాల్సిందే.!

వారి మాటలు నమ్మి ఆ తప్పులు చేశాను.. పరిణితి ఆసక్తికర వ్యాఖ్యలు.