AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

భారీ రేటుకు ‘మజిలీ’ శాటిలైట్, డిజిటల్ రైట్స్

నాగ చైతన్య, సమంత ప్రధానపాత్రలలో శివ నిర్వాణ తెరకెక్కించిన చిత్రం ‘మజిలీ’. ఏప్రిల్ 5న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ చిత్ర ప్రీ రిలీజ్ బిజినెస్ ప్రారంభమైంది. ఈ నేపథ్యంలో ఈ మూవీ శాటిలైట్ హక్కులు భారీ రేటుకు అమ్ముడుపోయాయి. ఓ ప్రముఖ ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థ 5కోట్లు చెల్లించి మజిలీ శాటిలైట్ హక్కులను దక్కించుకున్నట్లు సమాచారం. ఇక డిజిటల్ హక్కులు, హిందీ డబ్బింగ్ రైట్స్ కూడా మంచి రేటుకే అమ్ముడుపోయినట్లు తెలుస్తోంది. ఇష్టం లేని అమ్మాయిని పెళ్లి […]

భారీ రేటుకు ‘మజిలీ’ శాటిలైట్, డిజిటల్ రైట్స్
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Mar 07, 2019 | 11:33 AM

Share

నాగ చైతన్య, సమంత ప్రధానపాత్రలలో శివ నిర్వాణ తెరకెక్కించిన చిత్రం ‘మజిలీ’. ఏప్రిల్ 5న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ చిత్ర ప్రీ రిలీజ్ బిజినెస్ ప్రారంభమైంది. ఈ నేపథ్యంలో ఈ మూవీ శాటిలైట్ హక్కులు భారీ రేటుకు అమ్ముడుపోయాయి. ఓ ప్రముఖ ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థ 5కోట్లు చెల్లించి మజిలీ శాటిలైట్ హక్కులను దక్కించుకున్నట్లు సమాచారం. ఇక డిజిటల్ హక్కులు, హిందీ డబ్బింగ్ రైట్స్ కూడా మంచి రేటుకే అమ్ముడుపోయినట్లు తెలుస్తోంది.

ఇష్టం లేని అమ్మాయిని పెళ్లి చేసుకున్న హీరో జీవితంలో ఎలాంటి మార్పులు వచ్చాయి అనే కథాంశంతో ఈ చిత్రం తెరకెక్కింది. వివాహానంతరం చైతన్య, సమంత నటించిన మొదటి చిత్రం కావడం.. ఇప్పటికే విడుదలైన టీజర్ ఆకట్టుకోవడంతో ఈ మూవీపై మంచి అంచనాలు ఉన్నాయి. ఈ క్రమంలోనే భారీ రేటుకు శాటిలైట్ హక్కులు అమ్ముడుపోయినట్లు తెలుస్తోంది.

ఈ ఏడాదిని నా జీవితంలో మర్చిపోను
ఈ ఏడాదిని నా జీవితంలో మర్చిపోను
మీ బ్యాంక్ అకౌంట్ వేరేవారికి ఇస్తున్నారా..? జైలుకు వెళ్లక తప్పదు
మీ బ్యాంక్ అకౌంట్ వేరేవారికి ఇస్తున్నారా..? జైలుకు వెళ్లక తప్పదు
గుడ్‌ న్యూస్‌.. పదో తరగతి అర్హతతో రైల్వే జాబ్‌
గుడ్‌ న్యూస్‌.. పదో తరగతి అర్హతతో రైల్వే జాబ్‌
హీరోగా మూడు సినిమాలు.. ఆధార్ కార్డులో నా కులం చూసి తీసేశారు
హీరోగా మూడు సినిమాలు.. ఆధార్ కార్డులో నా కులం చూసి తీసేశారు
విద్యుత్‌ స్తంభం ఎక్కిన MLA.. కారణం ఏంటో తెలిస్తే షాక్ అవుతారు
విద్యుత్‌ స్తంభం ఎక్కిన MLA.. కారణం ఏంటో తెలిస్తే షాక్ అవుతారు
పాక్ ఆటగాడికి ఇండియా పిచ్చి..భారత జెండా పట్టుకున్నందుకు బ్యాన్
పాక్ ఆటగాడికి ఇండియా పిచ్చి..భారత జెండా పట్టుకున్నందుకు బ్యాన్
వాస్తు టిప్స్ : రాత్రి పూట ఈ తప్పులు చేస్తే ఇంట్లో గొడవలే గొడవలు
వాస్తు టిప్స్ : రాత్రి పూట ఈ తప్పులు చేస్తే ఇంట్లో గొడవలే గొడవలు
అడవుల్లో ఆగం చేస్తున్న నాగినీ బ్యూటీ.. సింపుల్‌గా ఎంత అందంగా ఉందో
అడవుల్లో ఆగం చేస్తున్న నాగినీ బ్యూటీ.. సింపుల్‌గా ఎంత అందంగా ఉందో
2026లో వీరిపై కేతు గ్రహం చెడు దృష్టి.. దరిద్రం మొదలైనట్లే..
2026లో వీరిపై కేతు గ్రహం చెడు దృష్టి.. దరిద్రం మొదలైనట్లే..
టీని రెండోసారి వేడి చేసి తాగుతున్నారా ?? మీ బాడీ షెడ్డుకే
టీని రెండోసారి వేడి చేసి తాగుతున్నారా ?? మీ బాడీ షెడ్డుకే