అమావాస్య పేరు వెనుక రహస్యం ఏమిటి? పితృదేవతలతో ఉన్న సంబంధం తెలుసుకోండి
Amavasya Meaning: తెలుగు పంచాంగంలో ప్రతి నెల అమావాస్య తిథి వస్తుంది. సాధారణంగా దీనిని అశుభంగా భావించి శుభకార్యాలు చేయరు. కానీ శాస్త్రాల ప్రకారం అమావాస్యకు ప్రత్యేక ఆధ్యాత్మిక ప్రాధాన్యం ఉంది. ఇది పితృదేవతల స్మరణకు ముఖ్యమైన రోజు. ఈ రోజున పితృకార్యాలు, తర్పణాలు చేయడం అత్యంత శుభఫలదాయకమని పురాణాలు చెబుతాయి. ముఖ్యంగా భాద్రపద మాసంలోని మహాలయ అమావాస్యకు ప్రత్యేక ప్రాధాన్యం ఉంది.

1 / 7

2 / 7

3 / 7

4 / 7

5 / 7

6 / 7

7 / 7
Follow Us
