AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అశ్వనీదత్ సెంటిమెంట్ మహేశ్‌కు కలిసొస్తుందా..!

సూపర్‌స్టార్ మహేశ్ బాబు నటిస్తోన్న మహర్షికి కొత్త విడుదల తేది వచ్చింది. ఏప్రిల్‌లోనే ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని దర్శకనిర్మాతలు ప్రయత్నించినప్పటికీ.. చిత్రీకరణలో జాప్యం వలన మే 9కు విడుదల వాయిదా పడింది. అయితే ఈ తేదిపై మహేశ్ అభిమానుల్లో ఆందోళన నెలకొంది. గతంలో మే నెలలో మహేశ్ నటించిన నాని, బ్రహ్మోత్సవం విడుదల కాగా.. ఆ రెండు చిత్రాలు బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టాయి. దీంతో ఇప్పుడు మహర్షి కూడా అదే ఫలితాన్ని అందుకుంటుందేమోనని […]

అశ్వనీదత్ సెంటిమెంట్ మహేశ్‌కు కలిసొస్తుందా..!
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Mar 07, 2019 | 12:00 PM

Share

సూపర్‌స్టార్ మహేశ్ బాబు నటిస్తోన్న మహర్షికి కొత్త విడుదల తేది వచ్చింది. ఏప్రిల్‌లోనే ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని దర్శకనిర్మాతలు ప్రయత్నించినప్పటికీ.. చిత్రీకరణలో జాప్యం వలన మే 9కు విడుదల వాయిదా పడింది. అయితే ఈ తేదిపై మహేశ్ అభిమానుల్లో ఆందోళన నెలకొంది. గతంలో మే నెలలో మహేశ్ నటించిన నాని, బ్రహ్మోత్సవం విడుదల కాగా.. ఆ రెండు చిత్రాలు బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టాయి. దీంతో ఇప్పుడు మహర్షి కూడా అదే ఫలితాన్ని అందుకుంటుందేమోనని వారు ఫీల్ అవుతున్నారు.

ఇదిలా ఉంటే అశ్వనీదత్ సెంటిమెంట్ మహేశ్‌కు కలిసొస్తుందేమోనని కొందరు అభిప్రాయపడుతున్నాయి. మహర్షిని తెరకెక్కించిన నిర్మాతలలో అశ్వనీదత్ ఒకరు కాగా.. ఆయనకు మే నెల, అందునా 9వ తేది మంచి సెంటిమెంట్ ఉంది. 29సంవత్సరాల క్రితం అదే రోజున విడుదలైన జగదేకవీరుడు అతిలోకసుందరి నిర్మాతగా అశ్వనీదత్‌కు భారీ లాభాలను ఇచ్చింది. అలాగే గతేడాది మే9న విడుదలైన ‘మహానటి’ ఎంతటి విజయాన్ని సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అందుకే దే సెంటిమెంట్‌తో ఇప్పుడు మహర్షిని మే9న విడుదల చేయాలని అశ్వనీదత్ సూచించారట. మొత్తానికి మహర్షి ఎవరి సెంటిమెంట్‌ను బ్రేక్ చేస్తుందో చూడాలంటే రెండు నెలలు ఆగాల్సిందే.

Follow Us
క్రెడిట్ కార్డుల ద్వారా వచ్చే క్యాష్‌బ్యాక్‌పై ట్యాక్స్ ఉంటుందా..
క్రెడిట్ కార్డుల ద్వారా వచ్చే క్యాష్‌బ్యాక్‌పై ట్యాక్స్ ఉంటుందా..
సిరిసంపదలు కావాలా? శుక్రవారం లక్ష్మీ పూజ ఇలా చేస్తే ధనలాభం ఖాయం
సిరిసంపదలు కావాలా? శుక్రవారం లక్ష్మీ పూజ ఇలా చేస్తే ధనలాభం ఖాయం
అల్లు అర్జున్ 'రాకా' నుంచి దీపిక తప్పుకుందా? క్లారిటీ ఇదిగో
అల్లు అర్జున్ 'రాకా' నుంచి దీపిక తప్పుకుందా? క్లారిటీ ఇదిగో
అప్పట్లో తోపు హీరోయిన్.. 54 ఏళ్ల వయసులో రీఎంట్రీ..
అప్పట్లో తోపు హీరోయిన్.. 54 ఏళ్ల వయసులో రీఎంట్రీ..
నీటి అడుగున తిమింగలాలు పిల్లలకు పాలు ఎలా ఇస్తాయి? ఆ సీక్రెట్ ఇదే!
నీటి అడుగున తిమింగలాలు పిల్లలకు పాలు ఎలా ఇస్తాయి? ఆ సీక్రెట్ ఇదే!
నర్సంపేట ఆర్టీసీ డ్రైవర్ మృతి.. హైదరాబాద్ తరలిస్తుండగా..
నర్సంపేట ఆర్టీసీ డ్రైవర్ మృతి.. హైదరాబాద్ తరలిస్తుండగా..
ఊటీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? ఈ గైడ్ లేకుండా వెళ్లితే చాలా మిస్
ఊటీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? ఈ గైడ్ లేకుండా వెళ్లితే చాలా మిస్
తిన్న వెంటనే ఈ తప్పులు చేస్తున్నారా..? మీ జీర్ణవ్యవస్థ నాశనమవ్వడం
తిన్న వెంటనే ఈ తప్పులు చేస్తున్నారా..? మీ జీర్ణవ్యవస్థ నాశనమవ్వడం
ఆధ్యాత్మిక భారతం.. ఏ ఆలయం చూసినా కిక్కిరిపోతున్న భక్తజనం..
ఆధ్యాత్మిక భారతం.. ఏ ఆలయం చూసినా కిక్కిరిపోతున్న భక్తజనం..
చాణక్యుడు చెప్పిన గోల్డెన్ రూల్స్: విద్యార్థుల విజయానికి అసలు ..
చాణక్యుడు చెప్పిన గోల్డెన్ రూల్స్: విద్యార్థుల విజయానికి అసలు ..