AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మహర్షి టీజర్ రిలీజ్ అప్పుడేనా..?

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా వంశి పైడిపల్లి డైరెక్షన్ లో తెరకెక్కుతున్న చిత్రం ‘మహర్షి’. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ శరవేగంగా జరుగుతోంది. ఇకపోతే ఏప్రిల్ లోనే ఈ చిత్రాన్ని విడుదల చేయాలని అనుకున్నా మే 9కి వాయిదా పడిన సంగతి తెలిసిందే. కాగా ఈ చిత్రం గురించి ఒక వార్త సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా టీజర్ ను ఏప్రిల్ […]

మహర్షి టీజర్ రిలీజ్ అప్పుడేనా..?
Ravi Kiran
|

Updated on: Mar 19, 2019 | 5:50 PM

Share

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా వంశి పైడిపల్లి డైరెక్షన్ లో తెరకెక్కుతున్న చిత్రం ‘మహర్షి’. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ శరవేగంగా జరుగుతోంది. ఇకపోతే ఏప్రిల్ లోనే ఈ చిత్రాన్ని విడుదల చేయాలని అనుకున్నా మే 9కి వాయిదా పడిన సంగతి తెలిసిందే. కాగా ఈ చిత్రం గురించి ఒక వార్త సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.

తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా టీజర్ ను ఏప్రిల్ 6న విడుదల చేస్తారని సమాచారం. ఇంకా దీని గురించి అధికారక ప్రకటన రావాల్సి ఉంది. పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రాన్ని పివిపి, దిల్ రాజు, అశ్వినీదత్ కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

Follow Us
చికెన్ తిన్నాక పాలు తాగుతున్నారా? అయితే మీరు రిస్క్‌లో ఉన్నట్టే!
చికెన్ తిన్నాక పాలు తాగుతున్నారా? అయితే మీరు రిస్క్‌లో ఉన్నట్టే!
ఉదయాన్నే హైట్ ఎక్కువగా ఉండి, సాయంత్రానికి తగ్గుతామా? నిజమిదే
ఉదయాన్నే హైట్ ఎక్కువగా ఉండి, సాయంత్రానికి తగ్గుతామా? నిజమిదే
సగం కోసిన కూరగాయలను తాజాగా ఉంచడం ఎలాగో తెలుసా? బెస్ట్‌ టిప్స్‌..!
సగం కోసిన కూరగాయలను తాజాగా ఉంచడం ఎలాగో తెలుసా? బెస్ట్‌ టిప్స్‌..!
గీజర్‌లతో ఎయిర్‌ పోర్టులోకి ఎంట్రీ ఇచ్చిన ఇద్దరు.. కట్‌చేస్తే..
గీజర్‌లతో ఎయిర్‌ పోర్టులోకి ఎంట్రీ ఇచ్చిన ఇద్దరు.. కట్‌చేస్తే..
ఇద్దరూ ఇద్దరే! భారత రాజకీయాల్లో భిన్న ధృవాలు
ఇద్దరూ ఇద్దరే! భారత రాజకీయాల్లో భిన్న ధృవాలు
మానసిక ప్రశాంతతకు ఏకైక మార్గం ఏంటో తెలుసా?
మానసిక ప్రశాంతతకు ఏకైక మార్గం ఏంటో తెలుసా?
రైలులో కారును కూడా పార్శిల్ చేయవచ్చని మీకు తెలుసా? ప్రాసెస్‌ ఇదే
రైలులో కారును కూడా పార్శిల్ చేయవచ్చని మీకు తెలుసా? ప్రాసెస్‌ ఇదే
మనుషులను దాటేస్తున్న AI బాట్లు.. మరి ఇండియాలో
మనుషులను దాటేస్తున్న AI బాట్లు.. మరి ఇండియాలో
శక్తివంతమైన రాజయోగంతో వీరి దశ తిరగడం పక్కా.. ఎవరూ ఆపలేరు
శక్తివంతమైన రాజయోగంతో వీరి దశ తిరగడం పక్కా.. ఎవరూ ఆపలేరు
బ్యాక్టీరియాను గుర్తించేస్తున్న రోబోటిక్ చెఫ్‌.. నిజమెంత
బ్యాక్టీరియాను గుర్తించేస్తున్న రోబోటిక్ చెఫ్‌.. నిజమెంత