AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మోస్ట్ డిజైరబుల్ ఉమెన్ గా సమ్మోహనం బ్యూటీ..!

హైదరాబాద్ టైమ్స్ నిర్వహించిన మోస్ట్ డిజైరబుల్ ఉమెన్ 2018 కి గానూ హీరోయిన్ అదితిరావు హైదరి మొదటి స్థానం దక్కించుకుంది. మోహన్ కృష్ణ ఇంద్రగంటి డైరెక్షన్ లో వచ్చిన ‘సమ్మోహనం’ సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించింది ఈ ముద్దు గుమ్మ. ఇక ‘ప్రేక్షకులు తనని ఇంతలా అభిమానించడం.. ఎంతో సంతోషంగా ఉందని’ అంటోంది అదితిరావు. మరోవైపు మోడల్ శ్రేయ రావు రెండో స్థానం దక్కించుకోగా.. సమంతా, పూజా హెగ్డే, రష్మిక మందన్నా వరస 3,4,5 స్థానాల్లో నిలిచారు.

Ravi Kiran
| Edited By: |

Updated on: Feb 14, 2020 | 1:29 PM

Share

హైదరాబాద్ టైమ్స్ నిర్వహించిన మోస్ట్ డిజైరబుల్ ఉమెన్ 2018 కి గానూ హీరోయిన్ అదితిరావు హైదరి మొదటి స్థానం దక్కించుకుంది. మోహన్ కృష్ణ ఇంద్రగంటి డైరెక్షన్ లో వచ్చిన ‘సమ్మోహనం’ సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించింది ఈ ముద్దు గుమ్మ. ఇక ‘ప్రేక్షకులు తనని ఇంతలా అభిమానించడం.. ఎంతో సంతోషంగా ఉందని’ అంటోంది అదితిరావు. మరోవైపు మోడల్ శ్రేయ రావు రెండో స్థానం దక్కించుకోగా.. సమంతా, పూజా హెగ్డే, రష్మిక మందన్నా వరస 3,4,5 స్థానాల్లో నిలిచారు.

Follow Us
చికెన్ తిన్నాక పాలు తాగుతున్నారా? అయితే మీరు రిస్క్‌లో ఉన్నట్టే!

ఉదయాన్నే హైట్ ఎక్కువగా ఉండి, సాయంత్రానికి తగ్గుతామా? నిజమిదే

సగం కోసిన కూరగాయలను తాజాగా ఉంచడం ఎలాగో తెలుసా? బెస్ట్‌ టిప్స్‌..!

గీజర్‌లతో ఎయిర్‌ పోర్టులోకి ఎంట్రీ ఇచ్చిన ఇద్దరు.. కట్‌చేస్తే..

ఇద్దరూ ఇద్దరే! భారత రాజకీయాల్లో భిన్న ధృవాలు

మానసిక ప్రశాంతతకు ఏకైక మార్గం ఏంటో తెలుసా?

రైలులో కారును కూడా పార్శిల్ చేయవచ్చని మీకు తెలుసా? ప్రాసెస్‌ ఇదే

మనుషులను దాటేస్తున్న AI బాట్లు.. మరి ఇండియాలో

శక్తివంతమైన రాజయోగంతో వీరి దశ తిరగడం పక్కా.. ఎవరూ ఆపలేరు

బ్యాక్టీరియాను గుర్తించేస్తున్న రోబోటిక్ చెఫ్‌.. నిజమెంత