AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

‘మహర్షి’ ప్రీ-రిలీజ్ ఈవెంట్.. చీఫ్ గెస్ట్‌లుగా వెంకీ, విజయ్ దేవరకొండ

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘మహర్షి’. పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రం మే 9న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్ ను హైదరాబాద్ .. నెక్లెస్ రోడ్ లోని ‘పీపుల్స్ ప్లాజా’లో ఈ రోజున సాయంత్రం 6 గంటలకు జరగనుంది. కాగా ఈ వేడుకకు విక్టరీ వెంకటేష్, రౌడీ విజయ్ దేవరకొండ ముఖ్య అతిధులుగా హాజరు కానున్నారు. […]

'మహర్షి' ప్రీ-రిలీజ్ ఈవెంట్.. చీఫ్ గెస్ట్‌లుగా వెంకీ, విజయ్ దేవరకొండ
Ravi Kiran
|

Updated on: May 01, 2019 | 4:58 PM

Share

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘మహర్షి’. పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రం మే 9న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్ ను హైదరాబాద్ .. నెక్లెస్ రోడ్ లోని ‘పీపుల్స్ ప్లాజా’లో ఈ రోజున సాయంత్రం 6 గంటలకు జరగనుంది.

కాగా ఈ వేడుకకు విక్టరీ వెంకటేష్, రౌడీ విజయ్ దేవరకొండ ముఖ్య అతిధులుగా హాజరు కానున్నారు. ఇకపోతే ఈ సినిమా ట్రైలర్‌ను రాత్రి 8.10 నిమిషాలకు ఈ వేడుకలో రిలీజ్ చేస్తున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించారు. అల్లరి నరేష్ ముఖ్య పాత్రలో కనిపించనున్న ఈ చిత్రాన్ని దిల్ రాజు, పివిపి, అశ్వినీదత్ కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. మహేష్ బాబు సరికొత్త లుక్ ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణ కానుంది.