AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఙ్ఞాపకాలన్నీ బూడిదయ్యాయి

బాలీవుడ్ ప్రముఖ దర్శకనిర్మాత కరణ్ జోహార్‌కు చెందిన ధర్మా ప్రొడక్షన్ స్టూడియోలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. మంగళవారం తెల్లవారుజామున స్టూడియోలోని గోడౌన్‌లో మంటలు చెలరేగి.. చాలామేర వ్యాపించాయి. ఈ ప్రమాదంలో సెట్ ప్రాపర్టీస్, కాస్ట్యూమ్స్ కాలిపోయినట్లు తెలుస్తోంది. అలాగే కొన్ని స్క్రిప్ట్‌లు కూడా దగ్దమైనట్లు సమాచారం. కాగా 1976లో కరణ్ తండ్రి యశ్ జోహార్ ఈ స్టూడియోను ప్రారంభించారు. ప్రొడక్షన్‌కు సంబంధించిన కెమెరాలు, సెట్ ప్రాపర్టీస్, కాస్ట్యూమ్స్, ఇతర విలువైన వస్తువులను అక్కడే భద్రపరుస్తుంటారు. కాగా ఈ […]

ఙ్ఞాపకాలన్నీ బూడిదయ్యాయి
TV9 Telugu Digital Desk
|

Updated on: May 01, 2019 | 4:59 PM

Share

బాలీవుడ్ ప్రముఖ దర్శకనిర్మాత కరణ్ జోహార్‌కు చెందిన ధర్మా ప్రొడక్షన్ స్టూడియోలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. మంగళవారం తెల్లవారుజామున స్టూడియోలోని గోడౌన్‌లో మంటలు చెలరేగి.. చాలామేర వ్యాపించాయి. ఈ ప్రమాదంలో సెట్ ప్రాపర్టీస్, కాస్ట్యూమ్స్ కాలిపోయినట్లు తెలుస్తోంది. అలాగే కొన్ని స్క్రిప్ట్‌లు కూడా దగ్దమైనట్లు సమాచారం.

కాగా 1976లో కరణ్ తండ్రి యశ్ జోహార్ ఈ స్టూడియోను ప్రారంభించారు. ప్రొడక్షన్‌కు సంబంధించిన కెమెరాలు, సెట్ ప్రాపర్టీస్, కాస్ట్యూమ్స్, ఇతర విలువైన వస్తువులను అక్కడే భద్రపరుస్తుంటారు. కాగా ఈ రోజు జరిగిన ప్రమాదంలో కోట్ల రూపాయల ఆస్తి నష్టంతో పాటు ధర్మా ప్రొడక్షన్ బ్యానర్‌పై తెరకెక్కిన చిత్రాలకు సంబంధించిన ఎన్నో ఙ్ఞాపకాలు బూడిదైనట్లు తెలుస్తోంది. ఈ బ్యానర్‌పై ఈ ఏడాది తాజాగా రిలీజైన కళంక్, కేసరి వంటి చిత్రాలను ఈ సందర్భంగా ప్రస్తావిస్తున్నారు.

Follow Us
గ్రహాల నీచత్వం.. వీరికి అధికార యోగం, ఆకస్మిక ధనలాభం..!
గ్రహాల నీచత్వం.. వీరికి అధికార యోగం, ఆకస్మిక ధనలాభం..!
ఇండస్ట్రీలోనే తిరుగులేని హీరోయిన్.. ఇప్పుడేం చేస్తుందంటే..
ఇండస్ట్రీలోనే తిరుగులేని హీరోయిన్.. ఇప్పుడేం చేస్తుందంటే..
ప్రముఖ ఆలయాలకు వెళ్లే భక్తులకు గుడ్ న్యూస్.. ఫోన్ల నిషేధం...
ప్రముఖ ఆలయాలకు వెళ్లే భక్తులకు గుడ్ న్యూస్.. ఫోన్ల నిషేధం...
రోహిత్ షాలినీ బ్రేకప్..అర్థరాత్రి బిగ్ బాస్ హౌజ్‌లో జరిగింది ఇదే
రోహిత్ షాలినీ బ్రేకప్..అర్థరాత్రి బిగ్ బాస్ హౌజ్‌లో జరిగింది ఇదే
కేవలం రూ.500తో ఇంటి నుంచే బిజినెస్ స్టార్ట్ చేయండి..
కేవలం రూ.500తో ఇంటి నుంచే బిజినెస్ స్టార్ట్ చేయండి..
నీళ్లకు బదులు 40 వేల కిలోల నెయ్యితో నిర్మించిన జైన దేవాలయం!
నీళ్లకు బదులు 40 వేల కిలోల నెయ్యితో నిర్మించిన జైన దేవాలయం!
కీలక మార్పుతో బరిలోకి భారత్.. ప్లేయింగ్ 11లోకి ఎవరొచ్చారంటే?
కీలక మార్పుతో బరిలోకి భారత్.. ప్లేయింగ్ 11లోకి ఎవరొచ్చారంటే?
నవరాత్రుల్లో బంగారం, వాహనం కొనాలనుకుంటున్నారా? ఈ 3 రోజులు..
నవరాత్రుల్లో బంగారం, వాహనం కొనాలనుకుంటున్నారా? ఈ 3 రోజులు..
విజయ్-రష్మికల గొప్ప మనసు.. ఏకంగా 400 కుటుంబాలకు ఏడాది పాటు..
విజయ్-రష్మికల గొప్ప మనసు.. ఏకంగా 400 కుటుంబాలకు ఏడాది పాటు..
ఆ ఒక్క సంఘటనతో మారిపోయిన గౌతమ్ గంభీర్ జీవితం
ఆ ఒక్క సంఘటనతో మారిపోయిన గౌతమ్ గంభీర్ జీవితం