Astrology: గ్రహాల నీచత్వం.. వీరికి అధికార యోగం, ఆకస్మిక ధనలాభం..!
Telugu Astrology: జ్యోతిషశాస్త్రం ప్రకారం కుజ, రవులు మిత్ర గ్రహాలు. ఇవి రెండూ అధికారానికి సంబంధించిన గ్రహాలు. అయితే, ఈ నెల(అక్టోబర్) 17 నుంచి నవంబర్ 12 వరకు ఈ రెండు గ్రహాలు నీచపడడం జరుగుతోంది. కుజుడు కర్కాటక రాశిలోనూ, రవి తులా రాశిలోనూ నీచత్వం పొందడం వల్ల కొన్ని రాశుల వారు అనేక విధాలుగా ప్రయోజనాలు పొందడం జరుగుతుంది. ఈ రెండు గ్రహాలు అధికారం, ఆదాయం, పట్టుదల, ప్రయత్నం, చొరవ, ధైర్యం వంటి అంశాలకు కారకులైనందువల్ల కొన్ని రాశులకు ఈ కారకత్వాల్లో శుభ ఫలితాలు అనుభవానికి రాబోతున్నాయి. మేషం, మిథునం, కర్కాటకం, తుల, వృశ్చికం, మకర రాశుల వారికి అధికార యోగం, ఆదాయ వృద్ధి కలుగుతాయి.

1 / 6

2 / 6

3 / 6

4 / 6

5 / 6

6 / 6
Follow Us