AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Big Boss Telugu 10: రోహిత్ షాలినీ బ్రేకప్..అర్థరాత్రి బిగ్ బాస్ హౌజ్‌లో జరిగింది ఇదే

తెలుగు బిగ్గెస్ట్ రియాల్టీ షో బిగ్ బాస్ సీజన్ 10 రసవత్తరంగా కొనసాగుతున్న విషయం తెలిసిందే. నిత్యం గొడవలతో హౌజ్ దద్దరిల్లుతోంది. రెండో రోజు నామినేషన్ ప్రక్రియ చాలా వాడీ వేడీగా సాగింది. శాలినీ చేసిన రచ్చ మాములుగా లేదు. అయితే ఇక్కడే ఓ ఇన్సిడెంట్ కూడా జరిగింది . రోహిత్ అన్న చిన్న మాటకు శాలినీ చాలా ఫీల్ అయిపోయింది. హౌస్‌లో అర్ధరాత్రి జరిగిన చర్చలు రోహిత్, శాలిని మధ్య తీవ్ర ఉద్రిక్తతకు దారితీశాయి. దీంతో వీరిద్దరి మధ్య బ్రేకప్ అయినట్లు గుస గుసలు వినిపిస్తున్నాయి. దీని గురించి మనం తెలుసుకుందాం.

Samatha J
|

Updated on: Oct 14, 2026 | 2:58 PM

Share
బిగ్ బాస్ తెలుగు సీజన్ 10 ఆసక్తికరంగా కొనసాగుతుంది. మొన్నటి వరకు సెలబ్రిటీస్ వర్సెస్ కామనర్స్‌గా సాగిన ఈ గేమ్ వైల్డ్ కార్డ్ ఎంట్రీస్‌తో మరో మలుపు తిరిగింది. ఇక వైల్డ్ కార్డ్ వాళ్లు రావడం రావడమే శాలినీని టార్గెట్ చేశారు. అంతే కాకుండా కాస్త రోహిత్‌క‌ు సపోర్టుగా నిలిచినట్లు అనిపించింది.  అంతే కాకుండా చాలా మంది రోహిత్‌తో క్లోజ్‌గా మాట్లాడటానికి ప్రయత్నిస్తున్నారు. కానీ శాలీని మాత్రం అదంతా వారి గేమ్ ప్లాన్, నీ ఓట్స్ చీల్చడం కోసం అలా చేస్తున్నారంటూ రోహిత్ మైండ్ డైవర్ట్ చేస్తోంది.

1 / 5
అయితే  రెండో రోజు నామినేషన్ ప్రక్రియ చాలా వేడి వాడిగా సాగింది. నామినేషన్స్‌లో శాలినీ, రోహిత్ తగ్గేదేలేదు అన్నట్లు వ్యవహరించారు. శాలినీ మాత్రం చాలా గట్టి గట్టిగా అరవడం వంటివి చేయడం జరిగింది. ఈ సమయంలోనే నామినేషన్స్ లో చరణ్ గురించి ఒక ప్రశ్న రాగా, రోహిత్ దానికి సమాధానం ఇస్తూ.. చరణ్ రీ ఎంట్రీ కారణంగా శాలినికి అవకాశం ఇవ్వాలనుకున్నానని చెప్పాడు. దీంతో చాలా శాలినీ చాలా హార్ట్ అయ్యింది.

2 / 5
గతంలో చరణ్ కంటే నా గేమ్ ప్లే బాగుంది అని చెప్పావుగా, అది చెప్పొచ్చుగా అంటూ రోహిత్‌ను అడిగింది. అంతే కాకుండా,  నా హృదయం గాయపడిందని అందరి ముందు చెప్పింది. ఈ విషయంపై అర్ధరాత్రి వరకు పంచాయతీ నడిచింది.  ఇక ఈ విషయంపై అర్ధరాత్రి జరిగిన చర్చలు రోహిత్ శాలినీ మధ్య తీవ్ర ఉద్రిక్తతకు దారితీశాయంట.

3 / 5
అర్ధరాత్రి వీరిద్దరి మధ్య చాలా మాటలు కొనసాగాయి, దీంతో వీరి మధ్య బ్రేకప్ ఇష్యూ చోటు చేసుకుందని నెట్టింట న్యూస్ తెగ వైరల్ అవుతోంది. అయితే వీరి ఇద్దరి మధ్య బ్రేకప్ ఇష్యూ రావడానికి కారణం నామినేషన్ సమయంలో చరణ్ టాపిక్ రావడమే. అయితే గతంలో వీకెండ్ సమయంలో ఓట్లు వేసినప్పుడు రోహిత్ శాలినీకి ఓటు వేసిన విషయం తెలిసిదే. అప్పుడు శాలినికి గేమ్ వైజ్ నువ్వు బెటర్ అందుకే నీకు ఓటు వేశానని చెప్పాడంట.

4 / 5
అయితే  రీసెంట్  నామినేషన్ల సమయంలో, నరేష్ చరణ్‌కు ఎందుకు ఓటు వేయలేదు. నువ్వు శాలినికి ఎందుకు ఓటు వేశావంటూ నామినేషన్‌లో పాయింట్ పెట్టగా, దానికి రోహిత్ సమాధానం ఇస్తూ, చరణ్ రీ ఎంట్రీ ఇచ్చాడు. ఇది అతని రెండో అవకాశం.  అందువలన ఫస్ట్ నుంచి హౌజ్‌లో ఉన్న శాలినికి నేను అవకాశం ఇవ్వాలి అనుకున్నాను అని చెప్పాడు. ఇక అసలైన వివాదం ఇక్కడ మొదలైంది. దీంతో తీవ్రంగా హార్ట్ అయిన శాలీని రోహిత్‌ల మధ్య చాలా పెద్ద పంచాయతే కొనసాగిందంట. చివరకు వీరిద్దరూ బ్రేకప్ గురించి చర్చించుకున్నట్లు నెట్టింట న్యూస్ తెగ హల్ చల్ అవుతుంది. మరి ఇది ఎంత వరకు నిజమో మనం చూడాలి.

5 / 5
Follow Us
గ్రహాల నీచత్వం.. వీరికి అధికార యోగం, ఆకస్మిక ధనలాభం..!

ఇండస్ట్రీలోనే తిరుగులేని హీరోయిన్.. ఇప్పుడేం చేస్తుందంటే..

ప్రముఖ ఆలయాలకు వెళ్లే భక్తులకు గుడ్ న్యూస్.. ఫోన్ల నిషేధం...

రోహిత్ షాలినీ బ్రేకప్..అర్థరాత్రి బిగ్ బాస్ హౌజ్‌లో జరిగింది ఇదే

కేవలం రూ.500తో ఇంటి నుంచే బిజినెస్ స్టార్ట్ చేయండి..

నీళ్లకు బదులు 40 వేల కిలోల నెయ్యితో నిర్మించిన జైన దేవాలయం!

కీలక మార్పుతో బరిలోకి భారత్.. ప్లేయింగ్ 11లోకి ఎవరొచ్చారంటే?

నవరాత్రుల్లో బంగారం, వాహనం కొనాలనుకుంటున్నారా? ఈ 3 రోజులు..

విజయ్-రష్మికల గొప్ప మనసు.. ఏకంగా 400 కుటుంబాలకు ఏడాది పాటు..

ఆ ఒక్క సంఘటనతో మారిపోయిన గౌతమ్ గంభీర్ జీవితం