AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రెండో సినిమా ఎప్పుడు, ఎవరితో తీయాలో నాకు తెలుసు

‘ఆర్ఎక్స్ 100’ సినిమాతో టాలీవుడ్ లో తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు అజయ్ భూపతి. ఈ సినిమా విజయంతో ఆయనకు వరుస పెట్టి ఆఫర్స్ క్యూ కడతాయని అందరూ అనుకున్నారు. అయితే ఈ దర్శకుడి రెండో సినిమా మాత్రం ఇప్పటివరకు స్టార్ట్ కాలేదు. గతంలో హీరో రామ్ అని, బెల్లంకొండ శ్రీనివాస్, నితిన్ అని ఇలా పలువురు యంగ్ హీరోల పేర్లు వినబడినా.. అవన్నీ రూమర్స్ గానే మిగిలిపోయాయి తప్ప ఏదీ స్టార్ట్ కాలేదు. ఇది […]

రెండో సినిమా ఎప్పుడు, ఎవరితో తీయాలో నాకు తెలుసు
Ravi Kiran
|

Updated on: May 01, 2019 | 7:27 PM

Share

‘ఆర్ఎక్స్ 100’ సినిమాతో టాలీవుడ్ లో తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు అజయ్ భూపతి. ఈ సినిమా విజయంతో ఆయనకు వరుస పెట్టి ఆఫర్స్ క్యూ కడతాయని అందరూ అనుకున్నారు. అయితే ఈ దర్శకుడి రెండో సినిమా మాత్రం ఇప్పటివరకు స్టార్ట్ కాలేదు. గతంలో హీరో రామ్ అని, బెల్లంకొండ శ్రీనివాస్, నితిన్ అని ఇలా పలువురు యంగ్ హీరోల పేర్లు వినబడినా.. అవన్నీ రూమర్స్ గానే మిగిలిపోయాయి తప్ప ఏదీ స్టార్ట్ కాలేదు. ఇది ఇలా ఉండగా తాజాగా అక్కినేని నాగ చైతన్యతో సినిమా చేస్తాడని వార్తలు వస్తున్నాయి. ఇక వీటిపై డైరెక్టర్ అజయ్ భూపతి ఘాటుగా స్పందిస్తూ తన రెండో చిత్రం ఎప్పుడు, ఎవరితో తీయాలో తనకు తెలుసని.. ఇలాంటి చెత్త రూమర్స్ క్రియేట్ చేయవద్దని అన్నాడు.

Follow Us
AP EAPCET 2026 ఫలితాల విడుదలకు ముహూర్తం ఫిక్స్! ఎప్పుడంటే..
AP EAPCET 2026 ఫలితాల విడుదలకు ముహూర్తం ఫిక్స్! ఎప్పుడంటే..
దివ్యౌషధం.. ఉదయాన్నే టిఫిన్‌కు బదులు ఒక్క గ్లాస్ తాగండి చాలు..
దివ్యౌషధం.. ఉదయాన్నే టిఫిన్‌కు బదులు ఒక్క గ్లాస్ తాగండి చాలు..
బంగారం ధరలు మరోసారి పతనం.. లేటెస్ట్ రేట్లు ఇవే..
బంగారం ధరలు మరోసారి పతనం.. లేటెస్ట్ రేట్లు ఇవే..
కళ్ళజోడు రిటర్న్ చేద్దామనుకున్నాడు.. కస్టమర్‌ కేర్‌కు కాల్ చేశాడు
కళ్ళజోడు రిటర్న్ చేద్దామనుకున్నాడు.. కస్టమర్‌ కేర్‌కు కాల్ చేశాడు
కోట్లు సంపాదించినా సుఖం, సంతోషం లేదు
కోట్లు సంపాదించినా సుఖం, సంతోషం లేదు
మహిళల కోసం కేంద్రం కొత్త పథకం.. ప్రతీ నెలా రూ.7 వేలు
మహిళల కోసం కేంద్రం కొత్త పథకం.. ప్రతీ నెలా రూ.7 వేలు
లక్ష్మీ కటాక్షానికి ముందస్తు సంకేతాలు ఇవేనా? కలల్లో కనిపించే..
లక్ష్మీ కటాక్షానికి ముందస్తు సంకేతాలు ఇవేనా? కలల్లో కనిపించే..
ప్రభుత్వ ఉద్యోగాల్లో హారిజాంటల్‌ రిజర్వేషన్‌ ఎలా అమలు చేస్తారు?
ప్రభుత్వ ఉద్యోగాల్లో హారిజాంటల్‌ రిజర్వేషన్‌ ఎలా అమలు చేస్తారు?
టెలిగ్రామ్ బ్యాన్‌తో ట్రెండింగ్‌లోకి కొత్త యాప్.. ఏదో తెలుసా?
టెలిగ్రామ్ బ్యాన్‌తో ట్రెండింగ్‌లోకి కొత్త యాప్.. ఏదో తెలుసా?
వీడియో చూస్తే గుండె ఆగిపోద్ది.. ఆకలితో ఉన్న సింహం ఎంత పని చేసింది
వీడియో చూస్తే గుండె ఆగిపోద్ది.. ఆకలితో ఉన్న సింహం ఎంత పని చేసింది