AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

తెలుగు ఇండస్ట్రీలోకి రానున్న ఆ టాప్ ఫైట్ మాస్టర్స్.. ‘ఖిలాడి’ కోసం రంగంలోకి కేజీఎఫ్ స్టార్స్..

దేశవ్యాప్తంగా కేజీఎఫ్ మూవీ ఎంతటీ భారీ విజయాన్ని సాధించిన సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా హిట్‎తో హీరోతోపాటు ఆ సినిమాకు పనిచేసిన ప్రతి ఒక్కరు స్టార్ డమ్ సంపాధించారు.

తెలుగు ఇండస్ట్రీలోకి రానున్న ఆ టాప్ ఫైట్ మాస్టర్స్.. 'ఖిలాడి' కోసం రంగంలోకి కేజీఎఫ్ స్టార్స్..
Rajitha Chanti
|

Updated on: Dec 23, 2020 | 3:32 PM

Share

దేశవ్యాప్తంగా కేజీఎఫ్ మూవీ ఎంతటీ భారీ విజయాన్ని సాధించిన సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా హిట్‎తో హీరోతోపాటు ఆ సినిమాకు పనిచేసిన ప్రతి ఒక్కరు స్టార్ డమ్ సంపాధించారు. ముఖ్యంగా కేజీఎఫ్ సినిమాకు పనిచేసిన అన్బు-అరివు గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ మూవీలోని ఫైట్ సీన్స్‏తో ప్రేక్షకులను మెప్పించారు వీరిద్దరు. కాగా కేజీఎఫ్ భారీ హిట్ సొంతం చేసుకున్న తర్వాత వీరిద్దరు తెలుగులోనూ టాప్ హీరో సినిమాకు పనిచేయనున్నట్లుగా తెలుస్తోంది.

తెలుగు స్టార్ హీరో మాస్ మహారాజ్ రవితేజగా ప్రస్తుతం క్రాక్ సినిమా షూటింగ్‏లో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. క్రాక్ మూవీ తర్వాత దర్శకుడు రమేష్ వర్మతో ఖిలాడి అనే సినిమాను ప్లాన్ చేస్తున్నాడు. ఇటీవల విడుదలైన ఈ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్‏కు మంచి రెస్పాన్స్ కూడా వచ్చింది. అయితే రవితేజ నటించనున్న ఖిలాడి సినిమాకు సంబంధించిన యాక్షన్ పార్ట్ ఫైట్ సన్నివేశాలను అన్బు-అరివు సమక్షంలో చిత్రీకరించేలా ప్లాన్ చేస్తున్నారట. ఇంతకు ముందు ఈ సినిమాకు సంబంధించిన ఫైట్ మాస్టర్స్‏గా రామ్-లక్ష్మణ్‏లను అనుకున్నప్పటికి కేజీఎఫ్ ఫైట్ మాస్టర్స్‏తో కొన్ని యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరిస్తే సినిమాకే హైలెట్‏గా నిలుస్తాయని చిత్రయూనిట్ ఆలోచిస్తుందట. ఈ సినిమాలో రవితేజ డ్యూయెల్ రోల్‏లో నటిస్తుండగా.. డింపుల్ హయాతి, మీనాక్షి చౌదరీలు హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ చిత్రానికి దేవిశ్రీప్రసాద్ సంగీతం అందించనున్నాడు.

Follow Us
టీమిండియా తరపున ఆడే ఛాన్స్ దక్కని నలుగురు తోపులు..!
టీమిండియా తరపున ఆడే ఛాన్స్ దక్కని నలుగురు తోపులు..!
కర్మ అంటే ఏంటీ..? మంచికి మంచి.. చెడుకి చెడు నిజంగా జరుగుతుందా..!
కర్మ అంటే ఏంటీ..? మంచికి మంచి.. చెడుకి చెడు నిజంగా జరుగుతుందా..!
డైనింగ్‌ టేబుల్‌ పక్కన పెట్టి.. నేల మీద కూర్చుని తినండి.. లాభాలు
డైనింగ్‌ టేబుల్‌ పక్కన పెట్టి.. నేల మీద కూర్చుని తినండి.. లాభాలు
డబ్బు కోసం ఇంత దారుణమా.. ? రష్మీ ఎమోషనల్ పోస్ట్..
డబ్బు కోసం ఇంత దారుణమా.. ? రష్మీ ఎమోషనల్ పోస్ట్..
నవరాత్రుల్లో ఇంటికి ఈ 6 వస్తువులు తెచ్చుకోండి.. సుఖసంతోషాలు..
నవరాత్రుల్లో ఇంటికి ఈ 6 వస్తువులు తెచ్చుకోండి.. సుఖసంతోషాలు..
ఖాళీ కడుపుతో అరటిపండు తినడం మంచిదేనా? నిపుణులు ఏం చెబుతున్నారంటే
ఖాళీ కడుపుతో అరటిపండు తినడం మంచిదేనా? నిపుణులు ఏం చెబుతున్నారంటే
భోగి సినిమాను మిస్ చేసుకున్న స్టార్ హీరోయిన్ ఎవరో తెలుసా?
భోగి సినిమాను మిస్ చేసుకున్న స్టార్ హీరోయిన్ ఎవరో తెలుసా?
వలలో ఈ చేప చిక్కింది.. జాలరి పంట పండింది..
వలలో ఈ చేప చిక్కింది.. జాలరి పంట పండింది..
శుక్ర మూఢమిలోనూ వీరికి శుభాలు! అదృష్టం పట్టే రాశులివే..!
శుక్ర మూఢమిలోనూ వీరికి శుభాలు! అదృష్టం పట్టే రాశులివే..!
సిక్స్ కొడితే ఔటే.. బ్యాటర్లను భయపెడుతోన్న టీమిండియా బౌలర్..!
సిక్స్ కొడితే ఔటే.. బ్యాటర్లను భయపెడుతోన్న టీమిండియా బౌలర్..!