పాజిటివ్ కామెంట్స్‌తో మరోసారి వార్తల్లో నిలిచిన బాలీవుడ్ క్వీన్

కామెంట్లు చేస్తూ తరుచుగా వార్తల్లో నిలిచే బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్.. తాజాగా మరోసారి తన వ్యాఖ్యలతో హాట్ టాపిక్‌గా మారారు. అయితే.. ఈ సారి నెగిటివ్ కామెంట్స్‌తో కాకుండా.. సాటి హీరోయిన్‌పై ప్రశంసలు కురిపిస్తూ వార్తల్లో నిలిచింది. కరీనా కపూర్ అంటే తనకు చాలా ఇష్టమని.. తనెంతో మర్యాదగా వ్యవహరిస్తారంటూ ప్రశంసలతో ముంచెత్తారు కంగనా. అంతేకాదు కరీనా లాంటి నటిని తను ఇంతవరకు చూడలేదన్నారు. కరీనా పాజిటివ్ మెసేజెస్ పంపుతూ తన్నెప్పుడూ ప్రోత్సహిస్తూ ఉంటుందన్నారు కంగనా. […]

పాజిటివ్ కామెంట్స్‌తో మరోసారి వార్తల్లో నిలిచిన బాలీవుడ్ క్వీన్
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Mar 06, 2019 | 7:55 AM

కామెంట్లు చేస్తూ తరుచుగా వార్తల్లో నిలిచే బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్.. తాజాగా మరోసారి తన వ్యాఖ్యలతో హాట్ టాపిక్‌గా మారారు. అయితే.. ఈ సారి నెగిటివ్ కామెంట్స్‌తో కాకుండా.. సాటి హీరోయిన్‌పై ప్రశంసలు కురిపిస్తూ వార్తల్లో నిలిచింది. కరీనా కపూర్ అంటే తనకు చాలా ఇష్టమని.. తనెంతో మర్యాదగా వ్యవహరిస్తారంటూ ప్రశంసలతో ముంచెత్తారు కంగనా. అంతేకాదు కరీనా లాంటి నటిని తను ఇంతవరకు చూడలేదన్నారు.

కరీనా పాజిటివ్ మెసేజెస్ పంపుతూ తన్నెప్పుడూ ప్రోత్సహిస్తూ ఉంటుందన్నారు కంగనా. అందరికీ ఆదర్శమైన మహిళ అంటూ కంగనా.. కరీనా కపూర్‌పై ప్రశంసల జల్లు కురిపించారు.