AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

స్త్రీ స్వేచ్ఛ గురించి కాబట్టే అలా చేశా: శింబు ఆగ్రహం

చెన్నై: కోలీవుడ్‌లో తాజాగా విడుదలైన ’90 ఎంఎల్’ మూవీ వివాదాస్పదంగా మారింది. మార్చి 1న విడుదలైన ఈ మూవీ ఒక బూతు సినిమా అంటూ పలు విమర్శలొస్తున్నాయి. ఈ చిత్రానికి దర్శకత్వం వహించిన అనిత ఉదీప్ ఇప్పుడు ట్రెండింగ్‌లో ఉన్నారు. ఆమె పేరు కోలీవుడ్‌లో బాగా వినిపిస్తోంది. ఈ సినిమాకు సంబందించి మరో పేరు కూడా బాగా వినిపిస్తోంది. అదే మ్యూజిక్ డైరెక్టర్ పేరు. స్టార్ హీరో శింబు ఈ సినిమాకు మ్యాజిక్ అందించాడు. ఒక బూతు […]

స్త్రీ స్వేచ్ఛ గురించి కాబట్టే అలా చేశా: శింబు ఆగ్రహం
Vijay K
|

Updated on: Mar 06, 2019 | 8:16 AM

Share

చెన్నై: కోలీవుడ్‌లో తాజాగా విడుదలైన ’90 ఎంఎల్’ మూవీ వివాదాస్పదంగా మారింది. మార్చి 1న విడుదలైన ఈ మూవీ ఒక బూతు సినిమా అంటూ పలు విమర్శలొస్తున్నాయి. ఈ చిత్రానికి దర్శకత్వం వహించిన అనిత ఉదీప్ ఇప్పుడు ట్రెండింగ్‌లో ఉన్నారు. ఆమె పేరు కోలీవుడ్‌లో బాగా వినిపిస్తోంది.

ఈ సినిమాకు సంబందించి మరో పేరు కూడా బాగా వినిపిస్తోంది. అదే మ్యూజిక్ డైరెక్టర్ పేరు. స్టార్ హీరో శింబు ఈ సినిమాకు మ్యాజిక్ అందించాడు. ఒక బూతు సినిమాకు మ్యాజిక్ అందించడమేంటని పలువురు ప్రశ్నిస్తున్నారు. బ్యాడ్ బాయ్ ఇమేజ్ ఉన్న శింబు ఇలాంటి సినిమాకు మ్యూజిక్‌ అందించడం కరెక్టేనని కూడా కోలీవుడ్‌లో కొందరు అంటున్నారు.

అయితే తనపై వస్తున్న విమర్శలకు శింబునే స్వయంగా స్పందించాడు. తాను మహిళలకు వ్యతిరేకినంటూ ఉన్న అభిప్రాయం తప్పని నిరూపించేందుకు ఈ సినిమా చేశానని చెప్పాడు. మహిళాకు ప్రాధాన్యతనిస్తూ తీసిన సినిమా కావడం వల్లే ఈ సినిమా ఒప్పుకున్నానని అన్నాడు. స్త్రీ స్వేచ్ఛ గురించి మాట్లాడేవాళ్లు ఇప్పుడు స్త్రీ స్వేచ్ఛపైనే పాజిటీవ్‌గా సినిమా తీస్తే విమర్శిస్తున్నారంటూ మండిపడ్డాడు.

Follow Us
చర్చలు సఫలం.. శనివారం నుంచి యధావిధిగా ఆర్టీసీ బస్సులు
చర్చలు సఫలం.. శనివారం నుంచి యధావిధిగా ఆర్టీసీ బస్సులు
విజయం సాధించిన ఆర్సీబీ
విజయం సాధించిన ఆర్సీబీ
చీమకు ఎన్ని పళ్ళు ఉంటాయో మీకు తెలుసా? 99 శాతం మందికి తెలియని నిజా
చీమకు ఎన్ని పళ్ళు ఉంటాయో మీకు తెలుసా? 99 శాతం మందికి తెలియని నిజా
మీ బంధం దృఢంగా ఉండాలంటే.. పెళ్లికి ముందే ఈ 4 విషయాలపై క్లారిటీ త
మీ బంధం దృఢంగా ఉండాలంటే.. పెళ్లికి ముందే ఈ 4 విషయాలపై క్లారిటీ త
బూట్లు ఉతికే ఓపిక లేదా? ఈ 5 చిట్కాలు పాటించండి.. నీరు లేకుండానే మ
బూట్లు ఉతికే ఓపిక లేదా? ఈ 5 చిట్కాలు పాటించండి.. నీరు లేకుండానే మ
కొబ్బరి పాల చికెన్ చేశారంటే.. తిన్నవాళ్ళు మైమరచిపోవాల్సిందే
కొబ్బరి పాల చికెన్ చేశారంటే.. తిన్నవాళ్ళు మైమరచిపోవాల్సిందే
కొత్తిమీరతో వెరైటీగా ఉప్మా.. ఇలా చేశారో నోరూరాల్సిందే
కొత్తిమీరతో వెరైటీగా ఉప్మా.. ఇలా చేశారో నోరూరాల్సిందే
అధిక రక్తపోటుకు కారణాలు ఏంటి..? అతిగా ఆలోచిస్తే బీపీ పెరుగుతుందా?
అధిక రక్తపోటుకు కారణాలు ఏంటి..? అతిగా ఆలోచిస్తే బీపీ పెరుగుతుందా?
స్పృహ తప్పిన వ్యక్తికి నీళ్లు తాగిస్తున్నారా.. అయితే డేంజరే
స్పృహ తప్పిన వ్యక్తికి నీళ్లు తాగిస్తున్నారా.. అయితే డేంజరే
రుతుచక్రాన్ని అంచనా వేసే పీరియడ్ యాప్స్.. ఇవిచ్చే సమాచారం నిజమేనా
రుతుచక్రాన్ని అంచనా వేసే పీరియడ్ యాప్స్.. ఇవిచ్చే సమాచారం నిజమేనా