బైక్ రైసింగ్ తెగ ప్రాక్టీస్ చేసేస్తున్న విజయ్
టాలీవుడ్ సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ మరో ఇంట్రెస్టింగ్ సినిమాలో నటించనున్నాడు. ప్రస్తుతం డియర్ కామ్రెడ్‌తో పాటు క్రాంతి మాధవ్ దర్శకత్వంలో మరో సినిమా చేస్తున్న విజయ్.. తన తర్వాత సినిమాను కూడా లైన్‌లో పెట్టినట్టుగా తెలుస్తోంది. తమిళ దర్శకుడు ఆనంద్ అన్నామలై డైరెక్షన్లో ఓ మూవీ చేసేందుకు విజయ్ ఓకే చెప్పారట. ఈ సినిమాను తెలుగు, తమిళ్‌తో పాటు కన్నడలోనూ ఒకేసారి తెరెక్కిస్తున్నారు. కాగా.. భారీ బడ్జెట్‌తో స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో బైక్ […]
టాలీవుడ్ సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ మరో ఇంట్రెస్టింగ్ సినిమాలో నటించనున్నాడు. ప్రస్తుతం డియర్ కామ్రెడ్‌తో పాటు క్రాంతి మాధవ్ దర్శకత్వంలో మరో సినిమా చేస్తున్న విజయ్.. తన తర్వాత సినిమాను కూడా లైన్‌లో పెట్టినట్టుగా తెలుస్తోంది. తమిళ దర్శకుడు ఆనంద్ అన్నామలై డైరెక్షన్లో ఓ మూవీ చేసేందుకు విజయ్ ఓకే చెప్పారట. ఈ సినిమాను తెలుగు, తమిళ్‌తో పాటు కన్నడలోనూ ఒకేసారి తెరెక్కిస్తున్నారు.
కాగా.. భారీ బడ్జెట్‌తో స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో బైక్ రైసర్‌గా నటించేందుకు కావాల్సిన ట్రైనింగ్ తీసుకుంటున్నాడు విజయ్. తమిళ్‌లోని రేసింగ్ ట్రాక్స్ మీద తెగ ప్రాక్టీస్ చేస్తున్నాడట.