AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పెళ్లి తర్వాత మరో ప్రాజెక్ట్‌కు ఓకే చెప్పిన అందాల భామ.. హారర్ చిత్రంతో ప్రేక్షకులముందుకు రానున్న..

అందాల భామ కాజల్ అగర్వాల్ ఇటీవల పెళ్లి చేసుకున్న విషయం అందరికి తెలిసిందే. తాజాగా మాల్దీవులకు భర్తతో

పెళ్లి తర్వాత మరో ప్రాజెక్ట్‌కు ఓకే చెప్పిన అందాల భామ.. హారర్ చిత్రంతో ప్రేక్షకులముందుకు రానున్న..
uppula Raju
|

Updated on: Dec 09, 2020 | 5:44 AM

Share

అందాల భామ కాజల్ అగర్వాల్ ఇటీవల పెళ్లి చేసుకున్న విషయం అందరికి తెలిసిందే. తాజాగా మాల్దీవులకు భర్తతో కలిసి హనీముూన్‌కు కూడా వెళ్లి వచ్చింది. దీంతో పెళ్లి సంబరాలకు పుల్‌స్టాప్ పెట్టి ఇక సినిమాలపై ద‌ృష్టి సారించాలని నిర్ణయించుకుంది ఈ అమ్మడు. టాలీవుడ్‌లో యువ నటులతో పాటు అగ్ర హీరోలందరి సరసన నటించిన కాజల్ నటనతో చాలామంది అభిమానులను సంపాదించుకుంది.

ప్రస్తుతం కాజల్ అగర్వాల్ తమిళంలో ఓ హారర్ చిత్రానికి సైన్ చేసింది. డీకే దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకు ‘ఘోస్టీ’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. ఈ సినిమాలో హీరో ఎవరూ ఉండరని ఇటీవల దర్శకుడు ప్రకటించారు. అయితే హీరోయిన్‌లు మాత్రం నలుగురు నటిస్తున్నారు అందులో ఒకరు కాజల్ అగర్వాల్. పాత్రకు సంబంధించిన ఫొటోషూట్‌ను కూడా పూర్తిచేశామని చిత్రయూనిట్ తెలిపింది. కెరీర్‌లో ఇప్పటివరకు హారర్‌ కథాంశంలో నటించలేదు కాజల్‌ అగర్వాల్‌. కాగా ఈ జోనర్‌లో సినిమా చేయడం ఆనందంగా ఉందని, తన పాత్ర చిత్రణలో వైవిధ్యం కనిపిస్తోందని చెప్పింది. ఈ సినిమాలో కాజల్‌ దెయ్యాల వల్ల ఇబ్బంది పడే పోలీస్‌ అధికారిణి పాత్రలో కనిపించనుందని సమాచారం. వచ్చే నెలలో ఈ చిత్రం సెట్స్‌మీదకు వెళ్లనుందని తెలిసింది.

Follow Us
ఎందుకిలా చేశావమ్మ.. ఇద్దరు చిన్నారుల గొంతు కోసి.. ఏపీలో దారుణం
ఎందుకిలా చేశావమ్మ.. ఇద్దరు చిన్నారుల గొంతు కోసి.. ఏపీలో దారుణం
‘ఉపాధి హామీ’ రద్దు.. నేటి నుంచి కొత్త చట్టం!
‘ఉపాధి హామీ’ రద్దు.. నేటి నుంచి కొత్త చట్టం!
ఇకపై ప్రతీ నెల సన్న బియ్యం పంపిణీ.. రేవంత్ సర్కార్ కీలక ఆదేశాలు..
ఇకపై ప్రతీ నెల సన్న బియ్యం పంపిణీ.. రేవంత్ సర్కార్ కీలక ఆదేశాలు..
జల దిగ్బంధనంతో నిస్సహాయ స్థితిలో పాకిస్థాన్!
జల దిగ్బంధనంతో నిస్సహాయ స్థితిలో పాకిస్థాన్!
PPF ఖాతాను బ్యాంకుకు లేదా పోస్ట్ ఆఫీస్‌కు బదిలీ చేయవచ్చా?
PPF ఖాతాను బ్యాంకుకు లేదా పోస్ట్ ఆఫీస్‌కు బదిలీ చేయవచ్చా?
చేతబడి చేస్తున్నాడనే అనుమానం.. చివరకు ఎంత దారుణం జరిగిందో తెలుసా?
చేతబడి చేస్తున్నాడనే అనుమానం.. చివరకు ఎంత దారుణం జరిగిందో తెలుసా?
టాలీవుడ్‌లో దుమ్మురేపుతున్న ముద్దుగుమ్మ..
టాలీవుడ్‌లో దుమ్మురేపుతున్న ముద్దుగుమ్మ..
ఖారా మిక్చర్‌లో వేయించిన బల్లి... అది తిన్నవారి పరిస్థితి మరీ?
ఖారా మిక్చర్‌లో వేయించిన బల్లి... అది తిన్నవారి పరిస్థితి మరీ?
బట్టతలతో కనిపించిన కాకి...అపశకునమా? లేక ప్రకృతిలో జరిగే సహజ వింత?
బట్టతలతో కనిపించిన కాకి...అపశకునమా? లేక ప్రకృతిలో జరిగే సహజ వింత?
తత్కాల్ టికెట్స్‌ లభించడం లేదా? ఇలా చేయండి.. వెంటనే బుక్‌ అవుతాయి
తత్కాల్ టికెట్స్‌ లభించడం లేదా? ఇలా చేయండి.. వెంటనే బుక్‌ అవుతాయి