కామెడీ ఎంటర్‌టైనర్‌లో జ్యోతిక

TV9 Telugu Digital Desk

TV9 Telugu Digital Desk | Edited By:

Updated on: Oct 18, 2020 | 8:34 PM

సెకండ్ ఇన్నింగ్స్‌లో విభిన్న  కథలను ఎంచుకుంటూ వరుస విజయాలను సొంతం చేసుకుంటున్న  నటి జ్యోతిక మరో లేడీ సెంట్రిక్ మూవీలో నటించనుంది. ‘గులేబకావలి’ ఫేమ్ కల్యాణ్ దర్శకత్వంలో ఓ కామెడీ ఎంటర్‌టైనర్‌కు జ్యోతిక ఓకే చెప్పింది. ఈ మూవీకి సంబంధించిన పూజా కార్యక్రమం ఇటీవల చెన్నైలో జరగగా.. ముఖ్య అతిథిగా హాజరైన సూర్య తొలి సన్నివేశానికి క్లాప్ కొట్టారు. ఇక ఇదే చిత్రంలో సీనియర్ నటి రేవతి కీలక పాత్రలో కనిపించనుంది. 2డీ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై సూర్య […]

కామెడీ ఎంటర్‌టైనర్‌లో జ్యోతిక

సెకండ్ ఇన్నింగ్స్‌లో విభిన్న  కథలను ఎంచుకుంటూ వరుస విజయాలను సొంతం చేసుకుంటున్న  నటి జ్యోతిక మరో లేడీ సెంట్రిక్ మూవీలో నటించనుంది. ‘గులేబకావలి’ ఫేమ్ కల్యాణ్ దర్శకత్వంలో ఓ కామెడీ ఎంటర్‌టైనర్‌కు జ్యోతిక ఓకే చెప్పింది. ఈ మూవీకి సంబంధించిన పూజా కార్యక్రమం ఇటీవల చెన్నైలో జరగగా.. ముఖ్య అతిథిగా హాజరైన సూర్య తొలి సన్నివేశానికి క్లాప్ కొట్టారు. ఇక ఇదే చిత్రంలో సీనియర్ నటి రేవతి కీలక పాత్రలో కనిపించనుంది. 2డీ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై సూర్య నిర్మిస్తున్న ఈ చిత్రంలో యోగి బాబు, ఆనంద్ రాజ్, మన్సూర్ అలీ తదితరులు కీలక పాత్రలలో కనిపించనున్నారు. విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందించనున్న ఈ చిత్రాన్ని  ఈ ఏడాదే ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేలా ప్లాన్ చేశారు.

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu