NTR Team: తారక్ రాజకీయ ఎంట్రీ పై ఎన్టీఆర్ కార్యాలయం కీలక ప్రకటన
జూనీయర్ ఎన్టీయార్ రాజకీయాల్లో వస్తున్నారని గత కొన్ని రోజులుగా జరుగుతున్న ప్రచారంపై ఎన్టీఆర్ కార్యాలయం కీలక ప్రకటన చేసింది. RAW NTRతో తమకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేసింది. ఎన్టీఆర్ పేరుతో జరుగుతున్న కార్యక్రమాలకు సంబంధం లేదని తెలిపింది. ఎన్టీఆర్ అభిమానులు సంయమనం పాటించాలని.. NTR తరపున ప్రాతినిధ్యం వహించే హక్కు ఎవరికీ లేదని పేర్కొంది. NTR పేరుతో ప్రకటనలు, కార్యక్రమాలు చేయడానికి.. ఎవరికీ అధికారం లేదు ఎన్టీఆర్ కార్యాలయం స్పష్టం చేసింది.

Junior Ntr Political Entry

Ntr
Follow Us