AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పిల్లలే కాదు, పెద్దలు మెచ్చే కొబ్బరి హల్వ..ఇలా చేస్తే నోరూరిపోతుంది

స్వీట్ అంటే ఇష్టం లేని వారు ఎవరుంటారు. ప్రతి ఒక్కరూ స్వీట్‌ను చాలా ఇష్టంగా తింటారు. అయితే రెగ్యులర్‌గా తినే స్వీట్స్ కాకుండా, ఇప్పుడు మనం కొబ్బరితో హల్వా ఎలా చేయాలో చూసేద్దాం. చాలా తక్కువ పదార్థాలతో ఎక్కువ రుచిని ఇచ్చే కొబ్బరి హల్వా తయారీ తెలుసుకుందాం పదండి.

Samatha J
|

Updated on: Jul 14, 2026 | 1:56 PM

Share
కావాల్సిన పదార్థాలు : కొబ్బరి తురుము మూడు కప్పులు, నెయ్యి, పాలు, బెల్లం పొడి, జీడి పప్పు, బాదం, జీడిపప్పు, ఎండు ద్రాక్ష, యాలకుల పొడి, చిటికెడు ఉప్పు. ఈ చిన్న చిన్న పదార్థాలతో చాలా సులభంగా స్వీట్ తయారు చేసుకోవచ్చును.

1 / 5
తయారీ విధానం : ముందుగా ఒక కడాయి తీసుకోవాలి. అందులో రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేడి అయిన తర్వాత అందులో జీడిపప్పు, బాదం, ఎండు ద్రాక్ష వేసి మంచిగా వేయించుకోవాలి. అవి బంగారు రంగు వచ్చే వరకు వేయించుకోవాలి. ఇవి ఎంత బాగా వేగితే, హల్వా రుచి చాలా అద్భుతంగా ఉంటుంది.

2 / 5
తర్వాత కొబ్బరి తురుము తీసుకోవాలి. అదే బౌల్‌లో నెయ్యి వేసి కొబ్బరి తురుము మంచిగా వేయించుకోవాలి. మంట లో ఫ్లేమ్‌లో పెట్టి కొబ్బరి తురుము కూడా బంగారు రంగు వచ్చే వరకు కలుపుతూ వేయించుకోవాలి. ఇలా వేయించి కాస్త పక్కన పెట్టుకోవాలి.

3 / 5
ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకోవాలి. అందులో సరిపడ నీళ్లు పోసి బాగా మరిగించుకోవాలి. తర్వాత అందులోనే పాలు కూడా పోసి బాగా మరగ బెట్టుకోవాలి. నీళ్లు, పాలు పూర్తిగా కలిసి చిక్కబడాలి, అదే సమయంలో అందులో కొబ్బరి పొడి వేయాలి. ఇది మొత్తం బాగా ఉడకాలి. తర్వాత అందులో బెల్లం తురుము వేసుకోవాలి. ఇవన్నీ వేసి మంచిగా, బాగా కలుపుకోవాలి.

4 / 5
తర్వాత బెల్లం, చక్కెర రెండు కూడా మంచిగా కలుపుకోవాలి. కొబ్బరి తురుము చిక్కటి ద్రావణంలా కలుపుకోవాలి. ఇదంతా మంచిగా కలిపి, దగ్గర పడ్డ తర్వాత, అందులో జీడిపప్పు, బాదం, ఎండు ద్రాక్ష అన్నీ వేసి బాగా కలుపుకోవాలి. తర్వాత దానిని దించి, పక్కన పెట్టుకోవాలి. అంతే టేస్టీ టేస్టీ కొబ్బరి హల్వా రెడీ.

5 / 5
Follow Us
ఉత్తర భారతాన్ని వణికించిన భూకంపం.. ఢిల్లీలో ప్రకంపనలతో జనం..

పగిలిన మడమలు సాఫ్ట్‌గా అవుతాయ్.. జస్ట్ ఈ చిట్కాలు పాటిస్తే చాలు..

అమ్మాయిలను హత్య చేసే ఆటోడ్రైవర్.. OTTలో రియల్ సైకో కిల్లర్ స్టోరీ

శ్రేయాస్ సూపర్ ఇన్నింగ్స్.. తొలి టీ20లో భారత్ ఘన విజయం..

ఏం క్యాచ్ రా ఛోటా ప్యాకెట్.. బౌండరీ లైన్‌లో అదుర్స్ అంతే..!

విపక్ష ఎంపీల నిరసనపై ఎన్నికల సంఘం క్లారిటీ..

దేశమంతటా ఫామ్‌-సిక్స్ రచ్చ.. ‘గో జ్ఞానూ గో’..!

పండగ వేళ రైలు ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌..ఈ రూట్లో ప్రత్యేక రైళ్లు

న్యూజిలాండ్ టూర్‌కు టీమిండియా.. స్క్వాడ్‌లో వైభవ్‌కి చోటు..!

మాధురి రాథోడ్ ఈజ్ బ్యాక్.. మరో ఫోక్ సాంగ్‌తో అదరగొట్టేసిందిగా..