AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బర్త్ డే సెలబ్రేషన్స్ వద్దంటోన్న జూ. ఎన్టీఆర్..!

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ పుట్టిన రోజు ఈ నెల 20న కావడంతో అభిమానులు భారీ ఎత్తున వేడుకల్ని నిర్వహించడానికి రెడీ అయ్యారు. అయితే.. ఈ సారి తన బర్త్ డే సెలబ్రేషన్స్‌ని చేయవద్దని తారక్ అభిమానులకు సూచించినట్టు సమాచారం. ఎందుకంటే.. తన తండ్రి నందమూరి హరికృష్ణ జూన్ నెలలో రోడ్డు ప్రమాదంలో కన్నుమూశారు. ఈ ఘటన జరిగి సంవత్సరం కూడా కాకపోవడంతో.. అందుకే ఈ సారి వేడుకలకు దూరంగా ఉండాలని తారక్ నిర్ణయించుకున్నారట. కాగా.. ప్రస్తుతం […]

బర్త్ డే సెలబ్రేషన్స్ వద్దంటోన్న జూ. ఎన్టీఆర్..!
TV9 Telugu Digital Desk
|

Updated on: May 17, 2019 | 1:22 PM

Share

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ పుట్టిన రోజు ఈ నెల 20న కావడంతో అభిమానులు భారీ ఎత్తున వేడుకల్ని నిర్వహించడానికి రెడీ అయ్యారు. అయితే.. ఈ సారి తన బర్త్ డే సెలబ్రేషన్స్‌ని చేయవద్దని తారక్ అభిమానులకు సూచించినట్టు సమాచారం. ఎందుకంటే.. తన తండ్రి నందమూరి హరికృష్ణ జూన్ నెలలో రోడ్డు ప్రమాదంలో కన్నుమూశారు. ఈ ఘటన జరిగి సంవత్సరం కూడా కాకపోవడంతో.. అందుకే ఈ సారి వేడుకలకు దూరంగా ఉండాలని తారక్ నిర్ణయించుకున్నారట. కాగా.. ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ రాజమౌళి డైరెక్షన్‌లో ‘ఆర్ఆర్ఆర్’ సినిమాతో బిజీగా ఉన్నారు.

Follow Us
సాధారణ కీళ్ల నొప్పులకు, ఆర్థరైటిస్‌కు మధ్య తేడా ఏంటి?..
సాధారణ కీళ్ల నొప్పులకు, ఆర్థరైటిస్‌కు మధ్య తేడా ఏంటి?..
క్లాసికల్ సినిమా ఆడదు అన్నారు.. కట్ చేస్తే.. ఇండస్ట్ర్లీలోనే పెద్
క్లాసికల్ సినిమా ఆడదు అన్నారు.. కట్ చేస్తే.. ఇండస్ట్ర్లీలోనే పెద్
విమానాన్ని తలపించేలా ఆర్టీసీ లగ్జరీ బస్సులు..హాస్టెస్, వైఫై ఎన్నో
విమానాన్ని తలపించేలా ఆర్టీసీ లగ్జరీ బస్సులు..హాస్టెస్, వైఫై ఎన్నో
ఢాకేశ్వరి ఆలయం: బంగ్లాదేశ్‌లోని 800 ఏళ్ల పురాతన దుర్గాదేవి ఆలయం..
ఢాకేశ్వరి ఆలయం: బంగ్లాదేశ్‌లోని 800 ఏళ్ల పురాతన దుర్గాదేవి ఆలయం..
వేల కోట్లు ఆదా.. రికార్డు వేగంతో పనులు.. 5 ఏళ్లలో పీఎం గతిశక్తి
వేల కోట్లు ఆదా.. రికార్డు వేగంతో పనులు.. 5 ఏళ్లలో పీఎం గతిశక్తి
ప్రెగ్నెంట్‏గా ఉండి ఆ సినిమాలో స్పెషల్ సాంగ్ చేశా..
ప్రెగ్నెంట్‏గా ఉండి ఆ సినిమాలో స్పెషల్ సాంగ్ చేశా..
మంచం దగ్గరకు గుర్రాలు.. తల్లి చివరి కోరిక తీర్చిన కూతురు!
మంచం దగ్గరకు గుర్రాలు.. తల్లి చివరి కోరిక తీర్చిన కూతురు!
కేతువు సంచారం ఎఫెక్ట్.. 56 రోజుల పాటు ఈ 5 రాశులకు అదృష్టమే..
కేతువు సంచారం ఎఫెక్ట్.. 56 రోజుల పాటు ఈ 5 రాశులకు అదృష్టమే..
అదిరిపోయే ఫీచర్లతో కోడాక్ స్మార్ట్‌ టీవీ
అదిరిపోయే ఫీచర్లతో కోడాక్ స్మార్ట్‌ టీవీ
చికెన్‌ బ్రెస్ట్‌, లెగ్‌ పీస్‌.. ఏది తీసుకుంటే మంచిది?
చికెన్‌ బ్రెస్ట్‌, లెగ్‌ పీస్‌.. ఏది తీసుకుంటే మంచిది?