AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

OTT Movie: ఇవాళే OTTలోకి వచ్చేసిన బాక్సాఫీస్ సెన్సేషన్.. తెలుగులోనూ చూడొచ్చు.. IMDBలో టాప్ రేటింగ్ మూవీ

కొన్ని రోజుల క్రితమే థియేటర్లలో విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ ను షేక్ చేసింది. ప్రపంచ వ్యాప్తంగా రూ. 12వేల కోట్లకు పైగా కలెక్షన్లు సాధించి రికార్డులన్నీంటినీ బద్దలు కొట్టింది. ఇప్పుడీ విజువల్ వండర్ ఓటీటీలోకి వచ్చేసింది. తెలుగుతో సహా ప్రధాన భాషల్లోనూ స్ట్రీమింగ్ అవుతోంది.

OTT Movie: ఇవాళే OTTలోకి వచ్చేసిన బాక్సాఫీస్ సెన్సేషన్.. తెలుగులోనూ చూడొచ్చు.. IMDBలో టాప్ రేటింగ్ మూవీ
OTT Movie
Basha Shek
|

Updated on: Jun 24, 2026 | 9:25 PM

Share

ఓటీటీ అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్న క్షణం రానే వచ్చింది. గ్లోబల్ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టించిన జేమ్స్ కామెరాన్ విజువల్ వండర్ ‘అవతార్: ఫైర్ అండ్ యాష్’ ఎట్టకేలకు ఓటీటీలోకి వచ్చేసింది. ప్రపంచ వ్యాప్తంగా సుమారు రూ. 12వేల కోట్లకుపైగా వసూళ్లు రాబట్టిన ఆ మోస్ట్ అవైటెడ్ మూవీ బుధవారం (జూన్ 24) మధ్యాహ్నం నుంచి స్ట్రీమింగ్ కు వచ్చేసింది. ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ జియో హాట్ స్టార్‌లో ఇంగ్లిష్ తో పాటు తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళం భాషల్లో ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది. ‘అవతార్’ ఫ్రాంచైజీలో వచ్చిన మూడో సినిమా ఇది. మొదటి భాగంలో అడవులు, రెండో భాగంలో సముద్ర గర్భాన్ని చూపించిన కామెరాన్.. ఈ ‘ఫైర్ అండ్ యాష్’లో ‘యాష్ పీపుల్’ (బూడిద తెగ) అనే సరికొత్త ప్రపంచాన్ని పరిచయం చేశారు.సామ్ వర్తింగ్టన్, జో సల్దానా, సిగౌర్నీ వీవర్, కేట్ విన్స్‌లెట్‌ ఈ సినిమాలో ప్రధాన పాత్రలు పోషించారు.

డిసెంబర్ 19న ప్రపంచ వ్యాప్తంగా రిలీజైన అవతార్ 3 బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు రాబట్టింది. ప్రపంచవ్యాప్తంగా సుమారు రూ.12,000 కోట్లకు పైగా వసూళ్లను సాధించి సరికొత్త రికార్డులు సృష్టించింది. ఇండియాలోనూ ఈ సినిమాకు భారీ వసూళ్లు వచ్చాయి. ఏకంగా రూ.200 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించింది. అంతేకాదు, సాంకేతికంగా సరికొత్త బెంచ్‌మార్క్ క్రియేట్ చేసినందుకు గానూ ఈ చిత్రం ప్రతిష్టాత్మక ఆస్కార్ అవార్డ్స్‌లో ‘బెస్ట్ విజువల్ ఎఫెక్ట్స్’ కేటగిరీని కైవసం చేసుకుంది.  ఇదిలా ఉంటే  అవతార్ 3 సినిమా ఇప్పటికే ఓటీటీలో అందుబాటులో ఉంది. ఇప్పటికే అమెజాన్ ప్రైమ్ వీడియో, యాపిల్ టీవీ ప్లస్‌లో రెంటల్ విధానంలో అందుబాటులో ఉంది. అయితే ఇప్పుడు ఫ్రీగా జియో హాట్ స్టార్‌ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది.

ఇవి కూడా చదవండి

జియో హాట్ స్టార్ ఓటీటీలో  అవతార్ 3..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
ఇవాళే OTTలోకి వచ్చేసిన బాక్సాఫీస్ సెన్సేషన్.. తెలుగులోనూ చూడొచ్చు
ఇవాళే OTTలోకి వచ్చేసిన బాక్సాఫీస్ సెన్సేషన్.. తెలుగులోనూ చూడొచ్చు
ఏలినాటి శని కారణంగా జూలైలో వీరికి వాయింపే వాయింపు..
ఏలినాటి శని కారణంగా జూలైలో వీరికి వాయింపే వాయింపు..
జాతకంలో శంఖ యోగం ఉందా? అయితే గౌరవం, సంపద, విజయాలు మీ సొంతమే!
జాతకంలో శంఖ యోగం ఉందా? అయితే గౌరవం, సంపద, విజయాలు మీ సొంతమే!
మార్కెట్ వద్దు.. ఇంటి పెరట్లోనే తియ్యటి ఆర్గానిక్‌ బీట్‌రూట్..
మార్కెట్ వద్దు.. ఇంటి పెరట్లోనే తియ్యటి ఆర్గానిక్‌ బీట్‌రూట్..
స్మార్ట్‌ఫోన్ కోసం కోతి వేసిన ‘స్కెచ్’ చూస్తే మైండ్‌బ్లాక్!
స్మార్ట్‌ఫోన్ కోసం కోతి వేసిన ‘స్కెచ్’ చూస్తే మైండ్‌బ్లాక్!
ధనం, విజయం, శుభఫలితాల కోసం.. ఈ ఒక్క మంత్రం చాలంట!
ధనం, విజయం, శుభఫలితాల కోసం.. ఈ ఒక్క మంత్రం చాలంట!
వాడో నీచుడు.. అలాంటోడికి నేనేందుకు ఆన్సర్ చేయాలి: దాదా
వాడో నీచుడు.. అలాంటోడికి నేనేందుకు ఆన్సర్ చేయాలి: దాదా
దేశ విదేశాల్లో ప్రయాణిస్తూ బంగారం కొనాలనుకుంటున్నారా? ఈ దేశాల్లో
దేశ విదేశాల్లో ప్రయాణిస్తూ బంగారం కొనాలనుకుంటున్నారా? ఈ దేశాల్లో
బడ్జెట్ తక్కువ ఫీచర్లు ఎక్కువ.. మార్కెట్‌లోకి నథింగ్‌
బడ్జెట్ తక్కువ ఫీచర్లు ఎక్కువ.. మార్కెట్‌లోకి నథింగ్‌
ఔను.. నేను అమ్మను కాబోతున్నా.. ప్రెగ్నెన్సీని కన్ఫర్మ్ చేసిన సమంత
ఔను.. నేను అమ్మను కాబోతున్నా.. ప్రెగ్నెన్సీని కన్ఫర్మ్ చేసిన సమంత