AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

త్రివిక్రమ్ సినిమాపై అవన్నీ వట్టి పుకార్లే..!

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ ఓ చిత్రం తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది. ఇందులో సుశాంత్, నివేదా పేతురాజ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇది ఇలా ఉండగా ఈ సినిమా స్టోరీ లైన్ ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. బన్నీ.. పూజా హెగ్డే‌ను ప్రేమించి పెళ్లి చేసుకోవాలని అనుకుంటాడు. ఇక సుశాంత్‌కు పూజా హెగ్డే చెల్లెలు. అలానే బన్నీ చెల్లెలు నివేదాను […]

త్రివిక్రమ్ సినిమాపై అవన్నీ వట్టి పుకార్లే..!
Ravi Kiran
|

Updated on: Jul 17, 2019 | 8:29 PM

Share

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ ఓ చిత్రం తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది. ఇందులో సుశాంత్, నివేదా పేతురాజ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇది ఇలా ఉండగా ఈ సినిమా స్టోరీ లైన్ ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

బన్నీ.. పూజా హెగ్డే‌ను ప్రేమించి పెళ్లి చేసుకోవాలని అనుకుంటాడు. ఇక సుశాంత్‌కు పూజా హెగ్డే చెల్లెలు. అలానే బన్నీ చెల్లెలు నివేదాను సుశాంత్ ప్రేమిస్తాడు. ఈ ప్రేమ జంటలు చివరికి కలిశారా.? లేదా అనే కథాంశం అని తెలుస్తోంది. చూస్తుంటే రామ్ నటించిన ‘నేను శైలజా’ సినిమా గుర్తుకు వస్తోంది కదా. ఇక ఈ స్టోరీ లైన్ ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఇక దీనిపై తాజాగా చిత్ర యూనిట్ స్పందించి.. ఇవన్నీ వట్టి పుకార్లేనని కొట్టిపారేసింది. కాగా ఈ మూవీ వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల కానుంది.

Follow Us
మా బిడ్డ వ్యాఖ్యలతో మాకేంటి సంబంధం.. కొండా మురళి సంచలన వ్యాఖ్యలు
మా బిడ్డ వ్యాఖ్యలతో మాకేంటి సంబంధం.. కొండా మురళి సంచలన వ్యాఖ్యలు
చక్కెర ధరలపై కేంద్రం గుడ్‌న్యూస్.. త్వరలో తగ్గే ఛాన్స్!
చక్కెర ధరలపై కేంద్రం గుడ్‌న్యూస్.. త్వరలో తగ్గే ఛాన్స్!
ఇది తింటే చాలు.. తిన్నదంతా ఇట్టే అరిగిపోతుంది.. గ్యాస్ కూడా రాదు
ఇది తింటే చాలు.. తిన్నదంతా ఇట్టే అరిగిపోతుంది.. గ్యాస్ కూడా రాదు
జైస్వాల్‌నే కాదు వైభవ్‌ని కూడా శిక్షించాల్సిందే..
జైస్వాల్‌నే కాదు వైభవ్‌ని కూడా శిక్షించాల్సిందే..
షాకిచ్చిన ట్రంప్..వీసా అపాయింట్‌మెంట్లు నిలిపివేత!
షాకిచ్చిన ట్రంప్..వీసా అపాయింట్‌మెంట్లు నిలిపివేత!
పరమ చెత్త సినిమా.. 45 కోట్లు పెడితే పబ్లిసిటీ డబ్బులు రాలేదు..
పరమ చెత్త సినిమా.. 45 కోట్లు పెడితే పబ్లిసిటీ డబ్బులు రాలేదు..
చేప ముల్లు గొంతులో ఇరుక్కుంటే వెంటనే ఇలా చేయండి.. దెబ్బకు రిలీఫ్
చేప ముల్లు గొంతులో ఇరుక్కుంటే వెంటనే ఇలా చేయండి.. దెబ్బకు రిలీఫ్
24 ఏళ్ల గిన్నిస్‌ రికార్డ్‌ను బ్రేక్‌ చేసిన విచిత్ర పిల్లి! ఆకారం
24 ఏళ్ల గిన్నిస్‌ రికార్డ్‌ను బ్రేక్‌ చేసిన విచిత్ర పిల్లి! ఆకారం
హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో కురుస్తున్న వర్షం
హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో కురుస్తున్న వర్షం
కడుపుతో ఉన్నప్పుడు వర్కవుట్స్ చేయొచ్చా.. సమంత ఏం చెప్పిందంటే..
కడుపుతో ఉన్నప్పుడు వర్కవుట్స్ చేయొచ్చా.. సమంత ఏం చెప్పిందంటే..