ఇంట్లోకి వచ్చిన కట్లపామును దైవంగా భావించి.. రోజంతా దానితోనే గడిపారు.. చివరకు
హిందూ మతంలోల పాములను దేవతలుగా కొలిచే సంప్రదాయం ఉంది. అయితే చాలా మంది ఎక్కువగా నాగు పామను దేవతగా కొలుస్తారు. మరి కొంత మంది విషం లేని జెర్రీపోతును దైవంగా కొలుస్తారు. కానీ ఓ వ్యక్తి మాత్రం ఏకంగా అత్యంత విషపూరితమైన కట్లపామును పూలతో పూజించి, రాత్రి మొత్తం దానితోనే గడిపాడు. ఈ ఘటన బెంగాల్‌లోని మాగు మారి గ్రామంలో చోటు చేసుకుంది. మరి చివరకు ఏం జరిగిందో ఇప్పుడు మనం తెలుసుకుందాం.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
