Thalapathy Vijay: భారీగా పారితోషికం పెంచేసిన దళపతి విజయ్‌.. బాబోయ్‌! అన్ని కోట్లా..?

తమిళనాట సూపర్‌ స్టార్‌ రజినీకాంత్‌కు ఉన్న పాపులారిటీ అంతాఇంతాకాదు. అత్యధిక పారితోషికం తీసుకునే నటుడు కూడా రజినీకాంతే కావడం విశేషం. ఇక ఆయన తర్వాత అంతటి ఫ్యాన్‌ ఫాలోయింగ్‌..

Thalapathy Vijay: భారీగా పారితోషికం పెంచేసిన దళపతి విజయ్‌.. బాబోయ్‌! అన్ని కోట్లా..?
Thalapathy Vijay
Follow us
Srilakshmi C

|

Updated on: Dec 22, 2022 | 11:17 AM

తమిళనాట సూపర్‌ స్టార్‌ రజినీకాంత్‌కు ఉన్న పాపులారిటీ అంతాఇంతాకాదు. అత్యధిక పారితోషికం తీసుకునే నటుడు కూడా రజినీకాంతే కావడం విశేషం. ఇక ఆయన తర్వాత అంతటి ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ ఉన్న నటుడు దళపతి విజయ్‌. తాజాగా విజయ్‌ తన రెమ్యునరేషన్‌ భారీగా పెంచేశాడనే వార్తలు నెట్టింగ జోరందుకున్నాయి. కోలీవుడ్‌లో ఇప్పటి వరకు రూ.130 కోట్ల పారితోషికం తీసుకుంటున్న హీరోగా రజనీ కాంత్‌ పేరు వినిపిస్తోంది. ఐతే ప్రస్తుతం విజయ్‌ హీరోగా నటిస్తున్న వారీసు మువీకి భారీగా రెమ్యునరేషన్‌ ముట్టిందనే వార్తలు నెట్టింట జోరందుకున్నాయి. ఇప్పటి వరకు రూ.110 నుంచి 125 కోట్ల వరకు పారితోషికం పుచ్చుకుంటున్న దళపతి, వారీసు చిత్రానికి మాత్రం సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌ కంటే కూడా అత్యధికంగా పారితోషికం తీసుకున్నాడట.

ఇక విజయ్‌ తన 67వ సినిమాను లోకేష్‌ కనకరాజ్‌ దర్శకత్వంలో తెరకెక్కించబోతున్నారు. గతంలో వీరి కాంబినేషన్‌లో వచ్చిన బ్లాక్‌ బాస్టర్‌ మువీ మాస్టర్‌ బాక్సాఫీస్ వద్ద ఘన విజయం అందుకున్న విషయం తెలిసిందే. దీని తర్వాత 68వ మువీని అట్లీ దర్శకత్వంలో సన్‌ పిక్చర్స్‌ నిర్మించడానికి సన్నాహాలు చేస్తున్నట్లు సోషల్‌ మీడియాలో వార్తలొస్తున్నాయి. ఈ మువీకిగానూ విజయ్‌ రూ.150 కోట్లు పారితోషికం తీసుకోబోతున్నట్లు సమాచారం. ఈ వార్తలు నిజమైతే.. కోలీవుడ్ లో అత్యధిక పారితోషికం తీసుకుంటున్న నటుడిగా అగ్రస్థానంలో విజయ్ ఉంటారు. గతంలో కూడా అట్లీ డైరెక్షన్‌లో విజయ్‌ హీరోగా పలు చిత్రాలు వెలువడ్డాయి. అట్లీ డైరెక్షన్‌లో ప్రస్తుతం షారుక్‌ ఖాన్, నయనతార జంటగా నటిస్తున్న బాలీవుడ్‌ మువీ ‘జవాన్‌’ మేకింగ్‌ పనుల్లో బిజీగా ఉన్నారు. కాగా విజయ్‌ లేటెస్ట్ మువీ వారీసు తెలుగులో ‘వారసుడు’ పేరుతో సంక్రాంతి కానుకగా థియేటర్లలో విడుదలకు సిద్ధంగా ఉంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని తాజా ఎంటర్‌టైన్‌మెంట్‌ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.

Horoscope Today: ఆ రాశి నిరుద్యోగులకు శుభవార్త అందుతుంది..
Horoscope Today: ఆ రాశి నిరుద్యోగులకు శుభవార్త అందుతుంది..
బిర్యానీ తెగ లాగించేశారు..ప్రతి సెకనుకు 3 బిర్యానీ ఆర్డర్లు..
బిర్యానీ తెగ లాగించేశారు..ప్రతి సెకనుకు 3 బిర్యానీ ఆర్డర్లు..
ఆ విషయంలో అలియా- రణ్‌బీర్‌లను మించిపోయిన కూతురు రాహా.. ఫొటోస్
ఆ విషయంలో అలియా- రణ్‌బీర్‌లను మించిపోయిన కూతురు రాహా.. ఫొటోస్
బాబీ డియోల్ ఆశ్రమ్ 4 వచ్చేస్తోంది.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
బాబీ డియోల్ ఆశ్రమ్ 4 వచ్చేస్తోంది.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
కొత్త ఏడాదిలో రాహువుతో వారు జాగ్రత్త! ఊహించని కష్టనష్టాలకు ఛాన్స్
కొత్త ఏడాదిలో రాహువుతో వారు జాగ్రత్త! ఊహించని కష్టనష్టాలకు ఛాన్స్
విండీస్‌ను క్లీన్ స్వీప్ చేసిన టీమిండియా
విండీస్‌ను క్లీన్ స్వీప్ చేసిన టీమిండియా
బాలకృష్ణ చేయాల్సిన సినిమాతో హిట్టు కొట్టిన ఎన్టీఆర్.
బాలకృష్ణ చేయాల్సిన సినిమాతో హిట్టు కొట్టిన ఎన్టీఆర్.
లావా నుంచి మరో 5జీ స్మార్ట్‌ఫోన్‌.. రూ.10వేల కంటే తక్కువ ధరల్లో..
లావా నుంచి మరో 5జీ స్మార్ట్‌ఫోన్‌.. రూ.10వేల కంటే తక్కువ ధరల్లో..
పుష్ప 2 టికెట్స్ ఇచ్చి ఆ స్టార్ హీరో సినిమా వేశారు.. ఎక్కడంటే?
పుష్ప 2 టికెట్స్ ఇచ్చి ఆ స్టార్ హీరో సినిమా వేశారు.. ఎక్కడంటే?
విద్యాశాఖ కీలక నిర్ణయం.. స్కూల్లో టీచర్ల ఫోటోలు..
విద్యాశాఖ కీలక నిర్ణయం.. స్కూల్లో టీచర్ల ఫోటోలు..
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!