Re-heating Food: ఈ ఆహారాలను మళ్లీ వేడి చేసుకుని తింటున్నారా? ఐతే మీ ప్రాణాలకు గ్యారెంటీ లేనట్లే..

శీతాకాలంలో కొన్ని రకాల ఆహారాలను మళ్లీ మళ్లీ వేడి చేసి, వేడిగా తినడం వల్ల ఫుడ్ పాయిజనింగ్ అయ్యే అవకాశం ఉంది. ఈ విధమైన ఆహారాలను ఒకసారి వండిన తర్వాత మళ్లీ వేడిచేసి తింటే ఏమవుతుందో తెలుసా..?

|

Updated on: Dec 22, 2022 | 9:59 AM

1 / 5
బంగాళాదుంపలు, లేదా పుట్టగొడుగుతో వండిన వంటకాలను మళ్లీ వేడి చేసి తింటే అనారోగ్యానికి గురవుతారు.

2 / 5
చికెన్‌, మటన వంటి మాంసాహారాలను మళ్లీ వేడి చేసి తింటే జీర్ణ సంబంధ సమస్యలు తలెత్తుతాయి.

3 / 5
కోడిగుడ్లను కూడా మళ్లీ మళ్లీ వేడి చేయడం వల్ల దానిలోని ప్రొటీన్లు విషంగా మరే అవకాశం ఉంది.

4 / 5
చేపలు, రొయ్యలు వంటి సీఫుడ్‌లను కూడా ఒకసారి వండిన తర్వాత మళ్లీ దానిని వేడి చేసి తినకపోవడం మంచిదని పోషకాహార నిపుణులు హెచ్చిరిస్తున్నారు.

5 / 5
Follow us
Latest Articles