‘ఇస్మార్ట్ శంకర్’ సైన్ ఫిక్షన్ సినిమానా..!

రామ్‌తో ‘ఇస్మార్ట్ శంకర్’ అనే చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు డ్యాషింగ్ డైరక్టర్ పూరీ జగన్నాథ్. మాస్ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రం ఉండనుందని రామ్ లుక్‌ చూసిన అందరూ అనుకున్నారు. అయితే తాజా సమాచారం ప్రకారం ఈ మూవీ సైన్స్ ఫిక్షన్ అని తెలుస్తోంది. ఇటీవల ఈ చిత్రం గురించి మాట్లాడిన హీరోయిన్ నిధి అగర్వాల్.. తాను ఇస్మార్ట్ శంకర్‌లో సైంటిస్ట్ పాత్ర పోషిస్తున్నట్లు తెలిపింది. దీంతో ఈ మూవీ సైన్స్ ఫిక్షన్ అన్న వార్తలకు బలం చేకూరినట్లు అయింది. […]

‘ఇస్మార్ట్ శంకర్’ సైన్ ఫిక్షన్ సినిమానా..!
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Mar 06, 2019 | 3:54 PM

రామ్‌తో ‘ఇస్మార్ట్ శంకర్’ అనే చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు డ్యాషింగ్ డైరక్టర్ పూరీ జగన్నాథ్. మాస్ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రం ఉండనుందని రామ్ లుక్‌ చూసిన అందరూ అనుకున్నారు. అయితే తాజా సమాచారం ప్రకారం ఈ మూవీ సైన్స్ ఫిక్షన్ అని తెలుస్తోంది. ఇటీవల ఈ చిత్రం గురించి మాట్లాడిన హీరోయిన్ నిధి అగర్వాల్.. తాను ఇస్మార్ట్ శంకర్‌లో సైంటిస్ట్ పాత్ర పోషిస్తున్నట్లు తెలిపింది. దీంతో ఈ మూవీ సైన్స్ ఫిక్షన్ అన్న వార్తలకు బలం చేకూరినట్లు అయింది. ఒకవేళ ఇదే నిజమైతే ఇస్మార్ట్ శంకర్‌తో పూరీలోని మరో యాంగిల్‌ను ప్రేక్షకులు చూసే అవకాశం ఉంటుంది. కాగా ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోన్న ఈ చిత్రాన్ని జూన్‌లో ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేలా ప్లాన్ చేస్తున్నారు.