మజిలీ వాయిదా పడనుందా..?
అక్కినేని నాగ చైతన్య, సమంతా జంటగా నటిస్తున్న చిత్రం ‘మజిలీ’. శివ నిర్వాణ డైరెక్షన్ లో రూపుదిద్దుకున్న ఈ చిత్రంపై అంచనాలు భారీగా నెలకొన్నాయి. రీసెంట్ గా రిలీజ్ అయిన టీజర్, లిరికల్ వీడియోస్ కు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ అందుకున్నాయి. ఇక ఏప్రిల్ 5 న విడుదల కానున్న ఈ చిత్రం వాయిదా పడే సూచనలు కనిపిస్తున్నాయట. అందుకు కారణం రీసెంట్ గా రిలీజ్ అయిన ఎన్నికల షెడ్యూల్ అని తెలుస్తోంది. తెలుగు […]
అక్కినేని నాగ చైతన్య, సమంతా జంటగా నటిస్తున్న చిత్రం ‘మజిలీ’. శివ నిర్వాణ డైరెక్షన్ లో రూపుదిద్దుకున్న ఈ చిత్రంపై అంచనాలు భారీగా నెలకొన్నాయి. రీసెంట్ గా రిలీజ్ అయిన టీజర్, లిరికల్ వీడియోస్ కు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ అందుకున్నాయి. ఇక ఏప్రిల్ 5 న విడుదల కానున్న ఈ చిత్రం వాయిదా పడే సూచనలు కనిపిస్తున్నాయట. అందుకు కారణం రీసెంట్ గా రిలీజ్ అయిన ఎన్నికల షెడ్యూల్ అని తెలుస్తోంది.
తెలుగు రాష్ట్రాల్లో ఏప్రిల్ 11 నుంచి ఎన్నికలు మొదలు కావడం.. సెలవుల సీజన్ మొత్తం ఎన్నికల హడావుడి ఉండడం వల్ల సినిమాను పోస్ట్ పోన్ చేసే ఆలోచనలో ఉన్నారట చిత్ర యూనిట్. అయితే దీనిపై అధికారక ప్రకటన ఇంకా రావాల్సి ఉంది. ఇది ఇలా ఉంటే ఇప్పటికే నాని జెర్సీ ఏప్రిల్ 19 కు పోస్ట్ పోన్ అయిన విషయం తెలిసిందే. చూద్దాం అసలు మజిలీ వాయిదా పడుతుందా లేదా అనేది.