Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మెగాస్టార్ చిత్రంలో శృతిహాసన్..?

మెగాస్టార్ చిరంజీవి, స్టార్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో ఒక సినిమా చేయబోతున్న విషయం తెలిసిందే. సోషల్ మెసేజ్ తో రూపొందే ఈ చిత్రంలో హీరోయిన్ గా శృతి హాసన్ ను ఎంపిక చేశారని గతంలో వార్తలు వచ్చాయి. అయితే ఇప్పుడు ఈ విషయంపై సోషల్ మీడియాలో ఒక వార్త హల్ చల్ చేస్తోంది.   తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాలో శృతి హీరోయిన్ గా కాకుండా ఒక కీలక పాత్రలో నటిస్తున్నట్లు సమాచారం. ఇది […]

మెగాస్టార్ చిత్రంలో శృతిహాసన్..?
Follow us
Ravi Kiran

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Mar 13, 2019 | 7:37 PM

మెగాస్టార్ చిరంజీవి, స్టార్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో ఒక సినిమా చేయబోతున్న విషయం తెలిసిందే. సోషల్ మెసేజ్ తో రూపొందే ఈ చిత్రంలో హీరోయిన్ గా శృతి హాసన్ ను ఎంపిక చేశారని గతంలో వార్తలు వచ్చాయి. అయితే ఇప్పుడు ఈ విషయంపై సోషల్ మీడియాలో ఒక వార్త హల్ చల్ చేస్తోంది.

తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాలో శృతి హీరోయిన్ గా కాకుండా ఒక కీలక పాత్రలో నటిస్తున్నట్లు సమాచారం. ఇది ఇలా ఉంటే శృతి హాసన్ రెండేళ్లగా సినిమాలకు దూరంగా ఉన్న విషయం తెలిసిందే. కమల్ హాసన్ తో కలిసి నటించిన శబాష్ నాయుడు సినిమా కూడా ఆగిపోయిందని ఆ మధ్య వార్తలు వచ్చాయి.

కాగా శృతి హాసన్ ప్రస్తుతం పలు హిందీ చిత్రాలు, రియాలిటీ షోస్ చేస్తోంది. చిరంజీవి- కొరటాల శివ సినిమా గురించి ప్రస్తుతానికి అధికారక ప్రకటన ఏది రాలేదు. ఇక చిరంజీవి అయితే ‘సైరా’ సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నాడు.

ట్రైన్ టికెట్ కాన్సిల్ చేస్తే.. డబ్బులు రిఫండ్‌ పొందటం ఎలా?
ట్రైన్ టికెట్ కాన్సిల్ చేస్తే.. డబ్బులు రిఫండ్‌ పొందటం ఎలా?
హైదరాబాద్​లో యాపిల్ పాడ్స్ తయారీ !! కానీ మన కోసం కాదు
హైదరాబాద్​లో యాపిల్ పాడ్స్ తయారీ !! కానీ మన కోసం కాదు
ఓటు కార్డు-ఆధార్‌ లింకుతో దేశంలో విప్లవాత్మక మార్పు రాబోతోందా ??
ఓటు కార్డు-ఆధార్‌ లింకుతో దేశంలో విప్లవాత్మక మార్పు రాబోతోందా ??
లోహపు గుండెతో 105 రోజులు.. వైద్య చరిత్రలోనే సంచలనం
లోహపు గుండెతో 105 రోజులు.. వైద్య చరిత్రలోనే సంచలనం
పాముతో పసిపిల్లవాడు ఆటలా ?? ఏమైనా జరిగితే.. నెటిజన్స్‌ మండిపాటు
పాముతో పసిపిల్లవాడు ఆటలా ?? ఏమైనా జరిగితే.. నెటిజన్స్‌ మండిపాటు
ప్రేమించి పెళ్ళాడిన భర్తను ముక్కలుగా నరికేసిన భార్య
ప్రేమించి పెళ్ళాడిన భర్తను ముక్కలుగా నరికేసిన భార్య
ఈ వ్యాధి ఉన్నవారు బెల్లం తింటే కిడ్నీలు పాడవుతాయా..?
ఈ వ్యాధి ఉన్నవారు బెల్లం తింటే కిడ్నీలు పాడవుతాయా..?
నన్ను కూడా లైంగికంగా వేధించారు అంటూ.. షోలోనే ఏడ్చిన హీరోయిన్
నన్ను కూడా లైంగికంగా వేధించారు అంటూ.. షోలోనే ఏడ్చిన హీరోయిన్
ఫ్లోలో SSMB29 గురించి చెప్పి.. అందరికీ షాకిచ్చిన పృథ్వీరాజ్‌
ఫ్లోలో SSMB29 గురించి చెప్పి.. అందరికీ షాకిచ్చిన పృథ్వీరాజ్‌
దేవరను పూజిస్తున్న జపాన్ అమ్మాయిలు.. అది తారక్‌ క్రేజ్ అంటే!
దేవరను పూజిస్తున్న జపాన్ అమ్మాయిలు.. అది తారక్‌ క్రేజ్ అంటే!