AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఆన్‌లైన్ క్లాస్‌లు వింటోన్న నిధి .. ఏ కోర్సు తీసుకుంటుందో తెలుసా..!

కరోనా వైరస్‌ నేపథ్యంలో లాక్‌డౌన్ కొనసాగుతుండగా.. అందరూ ఇళ్లకే పరిమితం అయ్యారు. ఇక ఇన్ని రోజులు షూటింగ్‌లతో బిజీగా గడిపిన సినీ సెలబ్రిటీలు ఇప్పుడు కుటుంబానికి సమాయాన్ని కేటాయిస్తున్నారు.

ఆన్‌లైన్ క్లాస్‌లు వింటోన్న నిధి .. ఏ కోర్సు తీసుకుంటుందో తెలుసా..!
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Apr 20, 2020 | 7:30 AM

Share

కరోనా వైరస్‌ నేపథ్యంలో లాక్‌డౌన్ కొనసాగుతుండగా.. అందరూ ఇళ్లకే పరిమితం అయ్యారు. ఇక ఇన్ని రోజులు షూటింగ్‌లతో బిజీగా గడిపిన సినీ సెలబ్రిటీలు ఇప్పుడు కుటుంబానికి సమాయాన్ని కేటాయిస్తున్నారు. ఈ నేపథ్యంలో కొంతమంది పుస్తకాలు చదువుతూ, మరి కొంతమంది కొత్త వంటలు చేస్తూ లాక్‌డౌన్‌ కాలాన్ని వెల్లదీస్తున్నారు. అయితే ఈ లాక్‌డౌన్‌ను హీరోయిన్ నిధి అగర్వాల్‌ చాలా చక్కగా వినియోగించుకుంటోంది. ఆన్‌లైన్‌లో క్లాస్‌లు వింటోంది. ఇంతకు ఈ భామ ఏ కోర్సు నేర్చుకుంటుందంటే..!

యాక్టింగ్‌తో పాటు తనకు ఆసక్తి ఉన్న విభాగాల్లో స్కిల్స్‌ను పెంచుకోవడానికి ప్లాన్ చేసుకున్న నిధి.. ప్రఖ్యాత న్యూయార్క్‌ ఫిల్మ్ అకాడమీ నుంచి క్లాస్‌లు వింటోంది. కాగా నిధి ప్రస్తుతం తెలుగు, తమిళం, కన్నడ చిత్రాలతో బిజీగా ఉంది. తమిళ్‌లో జయం రవి సరసన భూమి, కన్నడలో పునీత్ రాజ్‌కుమార్ సరసన జేమ్స్, తెలుగులో జయదేవ్‌ గల్లా తనయుడు అశోక్‌ గల్లా హీరోగా పరిచయం అవుతోన్న చిత్రంలో నిధి నటిస్తోంది.

Read This Story Also: అక్రమంగా మద్యం రవాణా.. హోంగార్డు, కానిస్టేబుల్ అరెస్ట్‌..!

Follow Us
అడ్డంగా దొరికిన గిల్.. లైవ్‌లో ఇజ్జత్ తీసిన కింగ్ కోహ్లీ..!
అడ్డంగా దొరికిన గిల్.. లైవ్‌లో ఇజ్జత్ తీసిన కింగ్ కోహ్లీ..!
బొప్పాయితో 21 రోజుల మ్యాజిక్.. పొట్ట కొవ్వు తగ్గి లివర్ హెల్తీ!
బొప్పాయితో 21 రోజుల మ్యాజిక్.. పొట్ట కొవ్వు తగ్గి లివర్ హెల్తీ!
దోశ Vs పెసరట్టు.. బరువు తగ్గడానికి ఏది బెస్ట్..?
దోశ Vs పెసరట్టు.. బరువు తగ్గడానికి ఏది బెస్ట్..?
2వ ట్రోఫీతో రికార్డుల దూల తీర్చిన ఆర్సీబీ.. లిస్ట్ చూస్తే షాకే..!
2వ ట్రోఫీతో రికార్డుల దూల తీర్చిన ఆర్సీబీ.. లిస్ట్ చూస్తే షాకే..!
పాములు నిజంగానే పగబడతాయా?.. మానవులను ఆశ్చర్య పరిచే..
పాములు నిజంగానే పగబడతాయా?.. మానవులను ఆశ్చర్య పరిచే..
10,000అడుగుల వాకింగ్ నిజంగా అవసరమేనా?ఆర్థోపెడిక్ నిపుణుల క్లారిటీ
10,000అడుగుల వాకింగ్ నిజంగా అవసరమేనా?ఆర్థోపెడిక్ నిపుణుల క్లారిటీ
బిగ్‌షాక్‌.. మరోసారి పెరిగిన గ్యాస్‌ సిలిండర్ ధర..ఎంత పెరిగిందంటే
బిగ్‌షాక్‌.. మరోసారి పెరిగిన గ్యాస్‌ సిలిండర్ ధర..ఎంత పెరిగిందంటే
నాడు బీసీసీఐ నిషేధం.. నేడు ఆర్సీబీ మ్యాచ్ విన్నర్ ఈ రసిఖ్ సలామ్
నాడు బీసీసీఐ నిషేధం.. నేడు ఆర్సీబీ మ్యాచ్ విన్నర్ ఈ రసిఖ్ సలామ్
మందులతో పనిలేదు.. రోజూ ఈ ఒక్క పని చేస్తే చాలు..
మందులతో పనిలేదు.. రోజూ ఈ ఒక్క పని చేస్తే చాలు..
తెలుగు రాష్ట్రాల్లో తులం బంగారం ధర ఎంతో తెలుసా..?
తెలుగు రాష్ట్రాల్లో తులం బంగారం ధర ఎంతో తెలుసా..?