AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

నిర్మాతపై దాడి చేసిన హీరోయిన్!

అర్థరాత్రి ఓ నిర్మాతపై మద్యం బాటిల్‌ విసిరికొట్టి హల్‌చల్‌ చేసింది హీరోయిన్ సంజనా. ప్రస్తుతం ఈ వార్త ఫుల్‌గా వైరల్ అవుతోంది. ఆలస్యంగా ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. హీరోయిన్ సంజనా గిల్‌రాణి తెలుగు ప్రజలకు సుపరిచితురాలే. టాలీవుడ్‌లో చేసింది కొన్ని సినిమాలే అయినా.. టాప్‌ హీరోలతో చేసింది. గతకొద్ది రోజుల నుంచి దక్షిణాది హీరోయిన్ సంజనా గల్‌‌రాణి, బాలీవుడ్ నిర్మాత వందనా జైన్‌ల మధ్య గొడవలు జరుగుతూ ఉన్నాయి. ఈ తరుణంలో డిసెంబర్ 22వ తేదీ […]

నిర్మాతపై దాడి చేసిన హీరోయిన్!
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Dec 28, 2019 | 3:50 PM

Share

అర్థరాత్రి ఓ నిర్మాతపై మద్యం బాటిల్‌ విసిరికొట్టి హల్‌చల్‌ చేసింది హీరోయిన్ సంజనా. ప్రస్తుతం ఈ వార్త ఫుల్‌గా వైరల్ అవుతోంది. ఆలస్యంగా ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. హీరోయిన్ సంజనా గిల్‌రాణి తెలుగు ప్రజలకు సుపరిచితురాలే. టాలీవుడ్‌లో చేసింది కొన్ని సినిమాలే అయినా.. టాప్‌ హీరోలతో చేసింది. గతకొద్ది రోజుల నుంచి దక్షిణాది హీరోయిన్ సంజనా గల్‌‌రాణి, బాలీవుడ్ నిర్మాత వందనా జైన్‌ల మధ్య గొడవలు జరుగుతూ ఉన్నాయి. ఈ తరుణంలో డిసెంబర్ 22వ తేదీ ఆదివారం వారిద్దరి మధ్య గొడవ తారాస్థాయికి చేరుకుంది.

రిచ్‌మండ్‌టౌన్‌లోని ఓ స్టార్ హోటల్‌లో ఇరువురూ గొడవపడ్డారు. ఏకంగా మద్యం బాటిల్‌ను వందనా జైన్‌పై.. సంజనా విసిరినట్టు తెలుస్తోంది. దీంతో.. సంజనాపై వందనా కబ్బన్ పార్కు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. అయితే.. సినిమా రంగానికి చెందిన పలువురు వీరి మధ్య సంధి కుదర్చడంతో గొడవ సద్దుమణిగింది. అయితే.. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ.. మా ఇద్దరి మధ్య చిన్నపాటి గొడవ జరిగింది నిజం. మేము పాత స్నేహితులమే.. అందుకే గొడవను రాజీ చేసుకున్నామని ఆమె చెప్పుకొచ్చింది. కథ చర్చించుకుంటున్న విషయంలో ఇద్దరి మధ్యా మనస్పర్థలు రావడంతో ఈ గొడవ జరిగింది.

అయితే.. నిర్మాత వందనా జైన్‌పై మాత్రం సంజనా తీవ్రమైన వ్యాఖ్యలు చేసింది. ఆమె వద్ద దాదాపు 200 కోట్ల రూపాయల అక్రమ ఆస్తి ఉందని, దీనిపై సంబంధింత అధికారులు స్పందించాలని ఆమె కోరింది. వివిధ మార్గాల ద్వారా ఆమె డబ్బును సంపాదిస్తోందని.. అసలు వందనా అన్ని కోట్లు ఎలా సంపాదించిందో విచారణ జరపాలని సంజనా సదరు అధికారులను కోరింది సంజనా.

భారత్‌కు పొంచి ఉన్న ముప్పు.. సరిహద్దుల్లో డ్రాగన్ పన్నాగాన్ని..
భారత్‌కు పొంచి ఉన్న ముప్పు.. సరిహద్దుల్లో డ్రాగన్ పన్నాగాన్ని..
దరిద్రం తీరిపోయే సమయం వచ్చేసింది.. వీరికి మహాలక్ష్మి యోగం
దరిద్రం తీరిపోయే సమయం వచ్చేసింది.. వీరికి మహాలక్ష్మి యోగం
ఫుడ్ కోసం మమ్మీ అనేసిన కుక్క.. వైరల్ అవుతున్న క్రేజీ వీడియో
ఫుడ్ కోసం మమ్మీ అనేసిన కుక్క.. వైరల్ అవుతున్న క్రేజీ వీడియో
15 ఏళ్లుగా వెండితెరకు దూరం.. కానీ దేశంలోనే అత్యంత ధనిక హీరోయిన్!
15 ఏళ్లుగా వెండితెరకు దూరం.. కానీ దేశంలోనే అత్యంత ధనిక హీరోయిన్!
దేశంలో అత్యధిక మైలేజీ ఇచ్చే బైక్స్‌ ఇవే..మార్కెట్లో ఫుల్‌ డిమాండ్
దేశంలో అత్యధిక మైలేజీ ఇచ్చే బైక్స్‌ ఇవే..మార్కెట్లో ఫుల్‌ డిమాండ్
ప్రేమించి పెళ్లాడి.. 9 నెలలకే భార్యను హతమార్చిన భర్త!
ప్రేమించి పెళ్లాడి.. 9 నెలలకే భార్యను హతమార్చిన భర్త!
మేకప్‌కి నో చెప్తున్నా భారీ ఆఫర్లు..! స్టార్ నటి సీక్రెట్ ఏంటి?
మేకప్‌కి నో చెప్తున్నా భారీ ఆఫర్లు..! స్టార్ నటి సీక్రెట్ ఏంటి?
అప్పటి కల్లా ఫైళ్లన్నీ ఆన్‌లైన్ కావాలి.. కలెక్టర్లకు చంద్రబాబు..
అప్పటి కల్లా ఫైళ్లన్నీ ఆన్‌లైన్ కావాలి.. కలెక్టర్లకు చంద్రబాబు..
ఒక దశాబ్దపు ప్రస్థానం! ఆ సూపర్‌‌హిట్ సినిమాకు పదేళ్లు
ఒక దశాబ్దపు ప్రస్థానం! ఆ సూపర్‌‌హిట్ సినిమాకు పదేళ్లు
మైక్రోవేవ్ ప్రాణాంతకమా? ఈ నిజాలు తెలిస్తే షాక్ అవుతారు!
మైక్రోవేవ్ ప్రాణాంతకమా? ఈ నిజాలు తెలిస్తే షాక్ అవుతారు!