Animal: జపాన్ లో రిలీజ్ అవుతున్న యానిమల్
ప్రస్తుతం బాలీవుడ్‌లో అగ్రస్థానంలో ఉన్న రణబీర్ కపూర్ యానిమల్ సినిమాతో కెరీర్‌లో అతిపెద్ద హిట్ అందుకున్నారు. అయితే ఈ పాత్రను అంగీకరించే ముందు తీవ్రంగా ఆలోచించినట్లు రణబీర్ వెల్లడించారు. త్వరలో యానిమల్ జపాన్‌లో విడుదల కానుండగా, సీక్వెల్ యానిమల్ పార్క్ 2027లో రానుంది. బాలీవుడ్‌లో నంబర్ వన్ రేసులో దూసుకుపోతున్న హీరో రణబీర్ కపూర్.
బాలీవుడ్‌లో నంబర్ వన్ రేసులో దూసుకుపోతున్న హీరో రణబీర్ కపూర్. విభిన్నమైన సినిమాల ఎంపికతో ప్రత్యేకతను చాటుకుంటూ, ప్రయోగాలు చేస్తూనే కమర్షియల్ ఎంటర్‌టైనర్‌లను కూడా చేస్తున్నారు. అయితే తన కెరీర్‌ను మలుపు తిప్పిన యానిమల్ సినిమాను అంగీకరించే విషయంలో చాలా టెన్షన్ పడ్డానని రణబీర్ స్వయంగా వెల్లడించారు. వరుస సక్సెస్‌లతో సూపర్ ఫామ్‌లో ఉన్న రణబీర్ కపూర్ యానిమల్ సినిమాతో కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్ అందుకున్నారు. ఈ సినిమా కథ విన్నప్పుడు భయపడ్డానని, రన్ విజయ్ పాత్రకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడానికి కాస్త సమయం పట్టిందని ఆయన తెలిపారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Priyanka Chopra: హాలీవుడ్, బాలీవుడ్ ఆఫర్స్ బ్యాలెన్స్ చేస్తున్న ప్రియాంక చోప్రా
Dhurandhar: కొనసాగుతున్న ధురంధర్ విధ్వంసం.. డిజిటల్‌లోనూ ఆల్ టైమ్ రికార్డ్స్
Lokah Chapter 2: లోకా ఛాప్టర్ 2 అప్‌డేట్ ఇచ్చిన మేకర్స్
భోజనం పెడితే లక్ష..భోజనం చేస్తే రూ.50 వేలు జరిమానా..ఎక్కడో తెలుసా
హైదరాబాద్ వాసులకు అలర్ట్..డిసెంబర్ నుంచి నీటి కష్టాలు తప్పవా?
చంద్రుడి పై నివాసాలు.. అణు విద్యుత్ కు ప్రయోగాలు..
రష్యాలో ప్లేగు వ్యాధి పై క్రెమ్లిన్ చెప్పిందిదే
క్యాండీ క్రష్లో బీహార్ యువకుడి ప్రపంచ రికార్డ్!
పండగ వేళ గుడ్న్యూస్.. యూపీఐ ట్రాన్సాక్షన్ ఛార్జీలు వాయిదా?
విదేశీ విద్యార్థులపై ‘ఓపీటీ’ పిడుగు..ఏకంగా 70 వేల డాలర్ల ఫీజు

