ఎన్నాళ్లీ మంటలు.. భయపెడుతున్న అగ్నిప్రమాదాలు
హైదరాబాద్‌లోని నాంపల్లిలో వరుస అగ్నిప్రమాదాలు నగరవాసులను భయపెడుతున్నాయి. ఇటీవల ఫర్నీచర్ షోరూమ్‌లో ఐదుగురు మరణించిన ఘటన మరువకముందే, తాజాగా ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్‌లో అగ్ని ప్రమాదం సంభవించింది. ఇరుకు రోడ్లు, అగ్నిమాపక భద్రతా లోపాలు, అధికారుల నిర్లక్ష్యం ఈ ప్రమాదాలకు కారణాలుగా నిలుస్తున్నాయి. తక్షణ చర్యలు తీసుకోవాలని నగరవాసులు డిమాండ్ చేస్తున్నారు.
హైదరాబాద్ నగరంలో వరుస అగ్నిప్రమాదాలు ఆందోళన కలిగిస్తున్నాయి. మొన్న నాంపల్లిలోని ఫర్నీచర్ షోరూమ్‌లో జరిగిన అగ్నిప్రమాదం ఐదుగురి ప్రాణాలను బలిగొన్న విషయం మర్చిపోకముందే, తాజాగా నాంపల్లిలోని తెలంగాణ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ (TG-FSL) కార్యాలయంలో శనివారం మరో అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో కంప్యూటర్లు, సీపీయూలు దగ్ధమై భారీ ఆస్తి నష్టం వాటిల్లింది. షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగినట్లు అగ్నిమాపక శాఖ అధికారులు ప్రాథమికంగా అనుమానిస్తున్నారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
అమ్మో మళ్ళీ వచ్చిన డేంజర్ వైరస్.. చెన్నై కాకుల మరణాలు, మహమ్మారి భయం
బెర్త్ దొరకని RAC ప్రయాణికులకు.. కొంత డబ్బు వాపస్!
ఇక 27 భాషల్లో యూట్యూబ్ వీడియోలు
పాపికొండల విహార యాత్రలో ఒక్కసారిగా కలకలం.. ఒడ్డున ప్రత్యక్షమైన భారీ మొసళ్ళు
భోజనం పెడితే లక్ష..భోజనం చేస్తే రూ.50 వేలు జరిమానా..ఎక్కడో తెలుసా
హైదరాబాద్ వాసులకు అలర్ట్..డిసెంబర్ నుంచి నీటి కష్టాలు తప్పవా?
చంద్రుడి పై నివాసాలు.. అణు విద్యుత్ కు ప్రయోగాలు..
రష్యాలో ప్లేగు వ్యాధి పై క్రెమ్లిన్ చెప్పిందిదే
క్యాండీ క్రష్‌లో బీహార్ యువకుడి ప్రపంచ రికార్డ్!
పండగ వేళ గుడ్‌న్యూస్.. యూపీఐ ట్రాన్సాక్షన్ ఛార్జీలు వాయిదా?
విదేశీ విద్యార్థులపై ‘ఓపీటీ’ పిడుగు..ఏకంగా 70 వేల డాలర్ల ఫీజు

