మీ సాలరీ నుంచి PF అమౌంట్ కట్ అవుతుందా? అయితే మీకు ఉచితంగా రూ.7 లక్షల ప్రయోజనం!
మీ పీఎఫ్ అకౌంట్‌తో రూ.7 లక్షల ఉచిత జీవిత బీమా లభిస్తుందని తెలుసా? EPFO అందించే EDLI పథకం ద్వారా ఇది సాధ్యం. ఉద్యోగి ఒక్క పైసా కూడా చెల్లించాల్సిన అవసరం లేదు, ప్రీమియం కంపెనీయే కడుతుంది. ఉద్యోగి మరణిస్తే కుటుంబానికి ఆర్థిక రక్షణ కల్పించే ఈ పథకం గురించి చాలామందికి తెలియదు.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
