AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Green India challenge : గ్రీన్ ఇండియా చాలెంజ్ లో భాగంగా మొక్కలు నాటిన హీరోయిన్ నందిత శ్వేత..

రాజ్యసభ సభ్యుడు జోగినిపల్లి సంతోశ్‌ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ దిగ్విజయంగా ముందుకు సాగుతుంది. సామాన్యులు, సెలబ్రెటీలు అందరు మొక్కలు నాటుతున్నారు.

Green India challenge : గ్రీన్ ఇండియా చాలెంజ్ లో భాగంగా మొక్కలు నాటిన హీరోయిన్ నందిత శ్వేత..
Rajeev Rayala
| Edited By: |

Updated on: Jan 24, 2021 | 7:27 AM

Share

Green India challenge : రాజ్యసభ సభ్యుడు జోగినిపల్లి సంతోశ్‌ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ దిగ్విజయంగా ముందుకు సాగుతుంది. సామాన్యులు, సెలబ్రెటీలు అందరు మొక్కలు నాటుతున్నారు. పర్యావరణాన్ని రక్షించే సదుద్దేశంతో ప్రారంభమైన ఈ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో ఇప్పటికే సినిమా తారలు రాజకీయనాయకులు, క్రీడాకారులు పాల్గొంటున్నారు. తాజాగా నటి నందిత శ్వేత కూడా మొక్కలు నాటారు.

గ్రీన్ ఇండియా చాలెంజ్‌ను స్వతహాగా స్వీకరించిన నందిత శ్వేత ఇవాళ గచ్చిబౌలిలో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. గ్రీన్ ఇండియా చాలెంజ్ గురించి తెలుసుకొని రాజ్యసభ సభ్యుడు జోగినిపల్లి సంతోశ్‌ కుమార్ స్ఫూర్తితో మొక్కలు నాటినట్లు తెలిపారు. ఈ కార్యక్రమం పర్యావరణ పరిరక్షణ, పచ్చదనం పెంపుపై ప్రజల్లో చైతన్యం తీసుకువస్తుందని అన్నారు. ఇంత మంచి కార్యక్రమాన్ని చేపట్టిన ఎంపీ జోగినిపల్లి సంతోశ్‌ కుమార్‌కు ఆమె అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా సినీనటి ఐశ్వర్య రాజేశ్‌, హీరో నిఖిల్, డైరెక్టర్ ప్రశాంత్‌లకు ఆమె చాలెంజ్ విసిరారు.

మరిన్ని ఇక్కడ చదవండి :

Mosagallu Movie Update: మంచు విష్ణు ‘మోసగాళ్ళు’ విడుదల తేదీ ఖరారు ?.. ఆ రోజునే రాబోతుందంటూ..

Follow Us
భానుడి భగభగలు..! ఎండల్లో ఎలాంటి డ్రింక్స్ తాగాలి? వేటికి దూరంగా..
భానుడి భగభగలు..! ఎండల్లో ఎలాంటి డ్రింక్స్ తాగాలి? వేటికి దూరంగా..
సోషల్ మీడియా స్టార్ కుర్చీతాత హఠాన్మరణం.. ఏం జరిగిందంటే?
సోషల్ మీడియా స్టార్ కుర్చీతాత హఠాన్మరణం.. ఏం జరిగిందంటే?
2026లో కెరీర్ గ్రోత్ కోసం హైదరాబాద్ టాప్ 10 కంపెనీలు ఇవే..
2026లో కెరీర్ గ్రోత్ కోసం హైదరాబాద్ టాప్ 10 కంపెనీలు ఇవే..
పిడుగురాళ్లలో 47.6, నిర్మల్‌లో 46.5 డిగ్రీలు.. సూరీడుతో జాగ్రత్త
పిడుగురాళ్లలో 47.6, నిర్మల్‌లో 46.5 డిగ్రీలు.. సూరీడుతో జాగ్రత్త
ఊరు పెరిగింది.. జనాభా పెరిగింది.. ట్రాఫికర్ మాత్రం షేమ్‌టుసేమ్
ఊరు పెరిగింది.. జనాభా పెరిగింది.. ట్రాఫికర్ మాత్రం షేమ్‌టుసేమ్
ఒకే FDలో మొత్తం డబ్బు పెట్టేస్తున్నారా? తప్పు చేస్తున్నట్లే!
ఒకే FDలో మొత్తం డబ్బు పెట్టేస్తున్నారా? తప్పు చేస్తున్నట్లే!
పెరుగు బాగా పులిసిపోయిందా? పారేయకండి.. ఈ 4 వంటకాలతో పాటు మీ ఇళ్లు
పెరుగు బాగా పులిసిపోయిందా? పారేయకండి.. ఈ 4 వంటకాలతో పాటు మీ ఇళ్లు
సమ్మర్‌ స్పెషల్ హెల్తీ బ్రేక్‌ఫాస్ట్‌..ఈ గులాబీ రంగు ఇడ్లీలు ట్రై
సమ్మర్‌ స్పెషల్ హెల్తీ బ్రేక్‌ఫాస్ట్‌..ఈ గులాబీ రంగు ఇడ్లీలు ట్రై
రోజుకు 2 అరటిపండ్లు తింటే ఏం జరుగుతుంది..? పెద్ద కథే ఇది..
రోజుకు 2 అరటిపండ్లు తింటే ఏం జరుగుతుంది..? పెద్ద కథే ఇది..
గరుడ పురాణం ఇంట్లో ఉంచుకోవచ్చా? నిజం ఏంటి తెలుసుకోండి!
గరుడ పురాణం ఇంట్లో ఉంచుకోవచ్చా? నిజం ఏంటి తెలుసుకోండి!