లవ్ మ్యారేజ్ చేసుకుంటున్నా..!

గతంలో వరుస సినిమాల్లో నటించి మంచి పేరు తెచ్చుకున్నాడు కుర్ర హీరో రాజ్ తరుణ్. అయితే.. తాజాగా తాను మ్యారేజ్ చేసుకుంటున్నట్లు తెలిపాడు. ట్విట్టర్‌లో అభిమానులతో కాసేపు ముచ్చటించిన రాజ్.. ఆ మాటల్లో తన పెళ్లి త్వరలోనే జరగనుందని.. అది కూడా లవ్ కమ్ అరేంజ్డ్ మ్యారేజ్ అని చెప్పాడు. కాగా.. ప్రస్తుతం రాజ్ తరుణ్ దిల్‌రాజు నిర్మిస్తున్న ‘ఇద్దరి లోకం ఒకటే’ అనే సినిమాలో హీరోగా నటిస్తున్నాడు.

  • Tv9 Telugu
  • Publish Date - 8:53 am, Wed, 29 May 19