AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

‘బంగార్రాజు’ షూటింగ్ అప్‏డేట్ వచ్చేసింది.. కీలకపాత్రలో నటించనున్న శివగామి.. ఎప్పుడంటే ?..

కరోనా సంక్షోభంలోను అక్కినేని నాగార్జున వరుస సినిమా షూటింగ్‏లు కానిచ్చేస్తున్నాడు. గత కొన్నిరోజుల క్రితం టెలివిజన్ రియాల్టీ షో బిగ్‏బాస్ చేస్తూ బిజీగా ఉన్నాడు నాగార్జున. దాంతోపాటే అటు తన కొత్త చిత్రం వైల్డ్ డాగ్ సినిమా చిత్రీకరణలో

'బంగార్రాజు' షూటింగ్ అప్‏డేట్ వచ్చేసింది.. కీలకపాత్రలో నటించనున్న శివగామి.. ఎప్పుడంటే ?..
Rajitha Chanti
|

Updated on: Dec 28, 2020 | 6:47 AM

Share

కరోనా సంక్షోభంలోను అక్కినేని నాగార్జున వరుస సినిమా షూటింగ్‏లు కానిచ్చేస్తున్నాడు. గత కొన్నిరోజుల క్రితం టెలివిజన్ రియాల్టీ షో బిగ్‏బాస్ చేస్తూ బిజీగా ఉన్నాడు నాగార్జున. దాంతోపాటే అటు తన కొత్త చిత్రం వైల్డ్ డాగ్ సినిమా చిత్రీకరణలో కూడా పాల్గొంటూ వచ్చాడు. వైల్డ్ డాగ్ షూటింగ్ పూర్తికావోస్తుంది. దీంతో మరో కొత్త ప్రాజెక్ట్‏కు రెడి అయ్యారు నాగార్జున. అక్కినేని నాగార్జున నటించిన సూపర్ హిట్ చిత్రం సోగ్గాడే చిన్నినాయన. ఆ సినిమా ఎంతటి ఘన విజయాన్ని సాధించిందో తెలిసిన విషయమే. అయితే అందులోని బంగార్రాజు పాత్రకు సీక్వెల్‏గా దర్శకుడు కళ్యాణ్ కృష్ణ మరో సినిమా తీయబోతున్నట్లుగా సమాచారం.

ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్‏ను వచ్చే ఏడాది జనవరి 16 నుంచి ప్రారంభించబోతున్నట్లుగా టాక్ వినిపిస్తోంది. జనవరిలో చిత్రీకరణ మొదలుపెట్టి సింగిల్ షెడ్యూల్‏లోనే షూటింగ్ పూర్తి చేయాలని చిత్రబృందం ప్లాన్ చేస్తోందట. కాగా అటు ఈ సినిమాలో రమ్యకృష్ణ ఓ కీలకపాత్రలో నటించబోతుందట. ప్రస్తుతం ఈ సినిమాకు కళ్యాణ్ కృష్ణ, అనుప్ రూబెస్‏తో కలిసి సాంగ్స్ కంపోజిషన్స్‏లో బిజీగా ఉన్నాడట. సోగ్గాడే చిన్నినాయనా సినిమాలాగే బంగార్రాజు సినిమా కూడా హిట్ అవుతుందో లేదో చూడాలి.

Follow Us
తెలుగురాష్ట్రాల్లో ఈ రోజు వాతావరణం ఎలా ఉండబోతుందంటే?
తెలుగురాష్ట్రాల్లో ఈ రోజు వాతావరణం ఎలా ఉండబోతుందంటే?
అలర్ట్.. ఈ వారంలో బ్యాంక్ సెలవులు ఇవే..
అలర్ట్.. ఈ వారంలో బ్యాంక్ సెలవులు ఇవే..
రూ.5 కోట్ల లంచం డిమాండ్‌.. పోలీస్‌ ఇన్‌స్పెక్టర్‌ అరెస్ట్‌!
రూ.5 కోట్ల లంచం డిమాండ్‌.. పోలీస్‌ ఇన్‌స్పెక్టర్‌ అరెస్ట్‌!
మేషం నుంచి మీనం వరకు.. సోమవారం ఏ రాశి వారికి ఎలాంటి ఫలితాలు?
మేషం నుంచి మీనం వరకు.. సోమవారం ఏ రాశి వారికి ఎలాంటి ఫలితాలు?
'నాలో వారికి ఏం నచ్చిందో తెలియదు' బిచ్చగాడికి 21 మంది భార్యలు!
'నాలో వారికి ఏం నచ్చిందో తెలియదు' బిచ్చగాడికి 21 మంది భార్యలు!
బంగారం కొనాలనుకునేవారికి గుడ్ న్యూస్.. సోమవారం తగ్గిన ధరలు..
బంగారం కొనాలనుకునేవారికి గుడ్ న్యూస్.. సోమవారం తగ్గిన ధరలు..
ఇలా చేశావేంటి సర్పంచ్ సాబ్.. కన్నీళ్లు పెట్టిన లేడీ ఫ్యాన్..!
ఇలా చేశావేంటి సర్పంచ్ సాబ్.. కన్నీళ్లు పెట్టిన లేడీ ఫ్యాన్..!
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..