Kiran Abbavaram: ఘనంగా ‘రూల్స్ రంజన్’..సినీ అతిరధుల సమక్షంలో మూవీ ప్రారంభం

టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం నటించింది కొన్ని సినిమాలే అయినా తన లోని టాలెంట్ తో సక్సెస్ సాధించాడు. తనదైన యాక్టింగ్ స్కిల్స్ తో ప్రేక్షకులను సైతం అబ్బురపరుస్తున్న కిరణ్ అబ్బవరం తాజాగా మరో కొత్త సినిమాను ప్రారంభించాడు.

Kiran Abbavaram: ఘనంగా ‘రూల్స్ రంజన్’..సినీ అతిరధుల సమక్షంలో మూవీ ప్రారంభం
Kiran Abbavaram
Follow us
Jyothi Gadda

|

Updated on: May 27, 2022 | 8:55 PM

టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం నటించింది కొన్ని సినిమాలే అయినా తన లోని టాలెంట్ తో సక్సెస్ సాధించాడు. తనదైన యాక్టింగ్ స్కిల్స్ తో ప్రేక్షకులను సైతం అబ్బురపరుస్తున్న కిరణ్ అబ్బవరం తాజాగా మరో కొత్త సినిమాను ప్రారంభించాడు. సినీ అతిరధుల సమక్షంలో హీరో కిరణ్ ఆబ్బవరం నటిస్తున్న కొత్త సినిమా “రూల్స్ రంజన్”చిత్ర ప్రారంభోత్సవం ఘనంగా జరిగింది.

ఏ.ఎం రత్నం సమర్పణలో శ్రీ సాయి సూర్య మూవీస్, స్టార్ లైట్ ఏంటర్ టైన్మెంట్ పతాకంపై కిరణ్ అబ్బవరం ,వెన్నెల కిషోర్,హిమాని, వైశాలి,జయవాణి, ముంతాజ్, సత్య, అన్ను కపూర్ (బాలీవుడ్), సిద్ధార్థ సేన్ (బాలీవుడ్),అతుల్ పర్చురే (బాలీవుడ్) ,ఆశిష్ విద్యార్థి, అజయ్ నటీనటులు గా రత్నం కృష్ణ దర్శకత్వంలో వస్తున్న నూతన చిత్రం “రూల్స్ రంజన్”.

ఇవి కూడా చదవండి

” ఈ చిత్రం ప్రారంభోత్సవ పూజా కార్యక్రమాలు హైదరాబాద్ లో సినీ ప్రముఖుల మధ్య అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. పూజా కార్యక్రమాల అనంతరం ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వచ్చిన ప్రముఖ దర్శకుడు క్రిష్ హీరో కిరణ్ అబ్బవరం పై చిత్రీకరించిన తొలి ముహూర్తపు సన్నివేశానికి క్లాప్ కొట్టగా ,దర్శక, నిర్మాత ఏ.ఎం రత్నం స్క్రిప్ట్ అందించి కెమెరా స్విచ్ ఆన్ చేశారు. ఈ రోజు నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ జరుపుకుంటుంది.

పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే
అత్యున్నత ప్రమాణాలతో అమరావతి.. మరిన్ని పనులకు గ్రీన్ సిగ్నల్
అత్యున్నత ప్రమాణాలతో అమరావతి.. మరిన్ని పనులకు గ్రీన్ సిగ్నల్