6వ అంతస్తు కిటికీకి వేలాడుతున్న చిన్నారి..చుట్టూ అంతా చూస్తుండగానే ఊహించని ఘటన

ఓ చిన్నారి అత్యంత ప్రమాదకర స్థితిలో బిల్డింగ్‌ ఆరో అంతస్తు కిటికీ పట్టుకుని వేలాడుతున్న ఘటన కలకలం రేపింది. ఇది జరిగింది ఎక్కడో విదేశంలో..కానీ సోషల్‌ మీడియాలో వీడియో మాత్రం వైరల్‌గా మారింది.

6వ అంతస్తు కిటికీకి వేలాడుతున్న చిన్నారి..చుట్టూ అంతా చూస్తుండగానే ఊహించని ఘటన
Firefighter
Follow us
Jyothi Gadda

|

Updated on: May 27, 2022 | 8:39 PM

ఓ చిన్నారి అత్యంత ప్రమాదకర స్థితిలో బిల్డింగ్‌ ఆరో అంతస్తు కిటికీ పట్టుకుని వేలాడుతున్న ఘటన కలకలం రేపింది. ఇది జరిగింది ఎక్కడో విదేశంలో..కానీ సోషల్‌ మీడియాలో వీడియో మాత్రం వైరల్‌గా మారింది. వీడియో చూసిన నెటిజన్లు తమదైన శైలిలో కామెంట్లు, ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇంతకు చిన్నారి ఎందుకు కిటికీలో వేలాడుతుంది..? చివరకు ఏం జరిగింది అనేది తెలియాలంటే..పూర్తి కథనంలోకి వెళ్లాల్సిందే…

సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్న వీడియోలో ఓ చిన్నారి ఆరో అంతస్తు కిటికీ పట్టుకుని వేలాడుతూ కనిపిస్తుంది..కిటికీ గ్రిల్స్‌ పట్టుకుని వేలాతుండటాన్నిచూసిన చుట్టుపక్కల జనాలు షాక్‌ అయ్యారు. అయ్యో పాపం అంటూ హడావుడి చేశారే కానీ ఏ ఒక్కరూ ఆ చిన్నారిని రక్షించేందుకు సరైన చర్యలు తీసుకోలేదు. అందరికీ ఏం చేయాలో పాలుపోని పరిస్థితి నెలకొంది. కానీ, ఒక పెంగ్ అనబడే ఆఫ్ డ్యూటీ అగ్నిమాపక సిబ్బంది బాలికను గమనించాడు. ఎక్కడో దూరంగా వినబడుతున్న ఏడుపు అతని చెవిని తాకింది. దాంతో అతడు..వెంటనే అలర్ట్‌ అయ్యాడు…ఆమెను రక్షించడానికి పరుగెత్తాడు. వెంటనే, అతను ఆరు అంతస్తులు పైకి ఎక్కి, గాలిలో శరీరం ఊపుతున్న చిన్నారిని పట్టుకున్నాడు. కొద్ది నిమిషాల తర్వాత బాలిక తల్లి ఘటనా స్థలానికి చేరుకుని చిన్నారిని సురక్షితంగా కిందకు దింపింది. పెంగ్‌ ధైర్యంగా ముందుకు వచ్చి సాహాసం చేయటంతో చిన్నారి ప్రాణాలతో బయటపడింది. దాంతో అక్కడున్నవారంతా ఊపిరి పీల్చుకున్నారు. పాప తల్లిదండ్రులు పెంగ్‌ను కొనియాడారు.

ఇవి కూడా చదవండి

ఇక సోషల్‌ మీడియాలో వీడియో బాగా వైరల్‌ అవుతోంది. నెటిజన్లు పెంగ్‌ని అతని ప్రయత్నాలను మెచ్చుకుంటున్నారు. నిజమైన హీరో అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు.

ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే