AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Photo: ఈ ఫోటోలోని చిన్నది ఎవరో గుర్తుపట్టారా.? చిన్న క్లూ.. నటి మాత్రమే కాదు సింగర్ కూడా..

పైన పేర్కొన్న ఫోటోలోని చిన్నది ఎవరో గుర్తుపట్టారా.? ఓసారి తీక్షణంగా చూడండి.. ఏమైనా గుర్తొస్తుంది.

Viral Photo: ఈ ఫోటోలోని చిన్నది ఎవరో గుర్తుపట్టారా.? చిన్న క్లూ.. నటి మాత్రమే కాదు సింగర్ కూడా..
Tollywood Heroine
Ravi Kiran
|

Updated on: Dec 21, 2022 | 10:11 AM

Share

పైన పేర్కొన్న ఫోటోలోని చిన్నది ఎవరో గుర్తుపట్టారా.? ఓసారి తీక్షణంగా చూడండి.. ఏమైనా గుర్తొస్తుంది. మనకు బాగా తెలిసిన హీరోయినే. తెలుగుతో పాటు తమిళ, హిందీ చిత్రాల్లో నటించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. తెలుగులో స్టార్ హీరోయిన్‌గా పేరు తెచ్చుకుంది. ప్రస్తుతం సంక్రాంతికి రెండు సినిమాలతో ప్రేక్షకుల ముందు వచ్చేస్తోంది. ఇప్పటికైనా ఎవరో కనిపెట్టగలిగారా.? ఇంకా లేదా.? అయితే మీకో క్లూ.. ఆమె ఓ లెజెండరీ హీరో కూతురు. తెలుగులో యువ హీరోల నుంచి సీనియర్ హీరోల వరకు అందరితోనూ నటించింది. ఇక మెగా హీరోలు.. చిరంజీవి, పవన్ కళ్యాణ్, రామ్ చరణ్‌లతో కలిసి నటించి.. మెప్పించింది. గుర్తొచ్చిందా ఎవరో.? హా.. ఎస్ కరెక్టే మీరు అనుకున్నది. ఆమెవరో కాదు శృతి హాసన్.

నటన మాత్రమే కాదు.. సింగింగ్‌, మ్యూజిక్‌లోనూ హీరోయిన్ శృతి హాసన్ తన సత్తాను చాటుకుంది. పవన్ కళ్యాణ్‌తో నటించిన ‘గబ్బర్ సింగ్’ సినిమాతో బ్లాక్‌బస్టర్ అందుకున్న శృతి హాసన్.. ఆ తర్వాత ‘రేస్ గుర్రం’, ‘శ్రీమంతుడు’, ‘వేదాళం’, ”వకీల్ సాబ్’, ‘క్రాక్’ లాంటి సూపర్ హిట్ చిత్రాలను తన ఖాతాలో వేసుకుంది. ప్రస్తుతం శృతి హాసన్ హీరోయిన్‌గా నటిస్తోన్న ‘సలార్’ మూవీ సెట్స్‌పై ఉండగా.. చిరంజీవితో నటించిన ‘వాల్తేరు వీరయ్య’, బాలకృష్ణ సరసన నటించిన ‘వీరసింహరెడ్డి’ సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రానున్నాయి.

పీఎఫ్ ఖాతాదారులకు భారీ ఊరట.. కేంద్రం కొత్త రూల్స్ చూశారా..
పీఎఫ్ ఖాతాదారులకు భారీ ఊరట.. కేంద్రం కొత్త రూల్స్ చూశారా..
నానితో స్టెప్పులేయనున్న క్రేజీ హీరోయిన్..
నానితో స్టెప్పులేయనున్న క్రేజీ హీరోయిన్..
ఐదేళ్లు కష్టపడి రూ.కోటి వెనకేసాడు.. డెలివరీ బాయ్ వైరల్‌
ఐదేళ్లు కష్టపడి రూ.కోటి వెనకేసాడు.. డెలివరీ బాయ్ వైరల్‌
రాష్ట్రపతి చేతుల మీదుగా వైభవ్‎కు ప్రతిష్టాత్మక అవార్డు
రాష్ట్రపతి చేతుల మీదుగా వైభవ్‎కు ప్రతిష్టాత్మక అవార్డు
శ్రీకాంత్ కుమారుడి సినిమాకు మొదటి రోజు ఎన్ని కోట్లు వచ్చాయంటే?
శ్రీకాంత్ కుమారుడి సినిమాకు మొదటి రోజు ఎన్ని కోట్లు వచ్చాయంటే?
శ్రీశైలం బ్యాక్‌ వాటర్‌లో స్విమ్మింగ్ చేస్తూ కనిపించిన పెద్దపులి!
శ్రీశైలం బ్యాక్‌ వాటర్‌లో స్విమ్మింగ్ చేస్తూ కనిపించిన పెద్దపులి!
రోడ్డుపైకి వేగంగా వచ్చిన నక్క .. పొంచి ఉన్న ప్రమాదం వీడియో
రోడ్డుపైకి వేగంగా వచ్చిన నక్క .. పొంచి ఉన్న ప్రమాదం వీడియో
పులివెందులలో కనిపించిన అరుదైన పునుగుపిల్లి! దీని ప్రత్యేకత ఏంటంటే
పులివెందులలో కనిపించిన అరుదైన పునుగుపిల్లి! దీని ప్రత్యేకత ఏంటంటే
గుడ్‌న్యూస్‌..ఏపీ వైద్య ఆరోగ్య శాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
గుడ్‌న్యూస్‌..ఏపీ వైద్య ఆరోగ్య శాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
చెత్త, ప్లాస్టిక్ ఇస్తే.. కూరగాయలు, స్నాక్స్‌ ఇస్తారు వీడియో
చెత్త, ప్లాస్టిక్ ఇస్తే.. కూరగాయలు, స్నాక్స్‌ ఇస్తారు వీడియో