AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tillu Square: యూఎస్ఏ బాక్సాఫీస్ ను షేక్ చేస్తున్న డీజే టిల్లు.. కలెక్షన్లు ఎంతంటే!

టాలీవుడ్ యంగ్ హీరో, డీజే టిల్లు ఫేం సిద్దు జొన్నలగడ్డ, అనుపమ జంటగా నటించిన "టిల్లు స్క్వేర్" బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతోంది. ఇటీవల విడుదలైన ఈ మూవీకి అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ముఖ్యంగా యూత్ లో మంచి క్రేజ్ ను సంపాదించుకుంది. అయితే ఈ మూవీ తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా యూఎస్ బాక్సాఫీస్ బరిలో మంచి కలెక్షన్లను రాబడుతోంది.

Tillu Square: యూఎస్ఏ బాక్సాఫీస్ ను షేక్ చేస్తున్న డీజే టిల్లు.. కలెక్షన్లు ఎంతంటే!
Tillu Square Movie
Balu Jajala
|

Updated on: Mar 31, 2024 | 11:36 AM

Share

టాలీవుడ్ యంగ్ హీరో, డీజే టిల్లు ఫేం సిద్దు జొన్నలగడ్డ, అనుపమ జంటగా నటించిన “టిల్లు స్క్వేర్” బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతోంది. ఇటీవల విడుదలైన ఈ మూవీకి అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ముఖ్యంగా యూత్ లో మంచి క్రేజ్ ను సంపాదించుకుంది. అయితే ఈ మూవీ తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా యూఎస్ బాక్సాఫీస్ బరిలో మంచి కలెక్షన్లను రాబడుతోంది.

యూఎస్ఏ బాక్సాఫీస్ వద్ద “టిల్లు స్క్వేర్” చాలా స్ట్రాంగ్ గా రన్ అవుతోంది. తెలుగులో మంచి కలెక్షన్లు సాధించిన ఈ మూవీ ఉత్తర అమెరికాలో అనూహ్య రీతిలో దూసుకుపోతోంది. యూఎస్ లో గురువారం, శుక్రవారం మంచి కలెక్షన్లు రాబట్టిన టిల్లు  1.2 మిలియన్ డాలర్లకు పైగా వసూలు చేసిందని సమాచారం. బోల్డ్ ఫన్, రొమాన్స్ తో నిండిన యూత్ ఫుల్ సినిమా ఈజీగా 2 మిలియన్ మార్కును క్రాస్ చేస్తుందని అంచనా వేస్తున్నారు. ఇది సిద్ధు జొన్నలగడ్డ నటించిన చిత్రానికి భారీ ఓపెనింగ్ అని చెప్పక తప్పదు. ఈ మూవీ మొదటి భాగం “డిజె టిల్లు” కు కొనసాగింపుగా వచ్చిన విషయం తెలిసిందే.

కాగా టిల్లు స్క్వేర్ వరల్డ్ వైడ్ గా 13.7 కోట్ల డిస్ట్రిబ్యూటర్ షేర్ తో అద్భుతమైన ఓపెనింగ్స్ రాబట్టింది. అయితే డీజే టిల్లు లైఫ్ టైమ్ గ్రాస్ (33 కోట్లు) కాగా, “టిల్లు స్క్వేర్”  మొదటి సినిమా కంటే ఎక్కువగా వసూలు చేస్తోంది. అలాగే స్కంధ (11.7 శాతం గ్రాస్) సాధించగా.. “టిల్లు స్క్వేర్” భారీ బడ్జెట్ చిత్రాల కంటే ఈ సినిమా మంచి ఓపెనింగ్స్ రాబట్టడం విశేషం. ఒక్క అమెరికాలోనే 1 మిలియన్ గ్రాస్ వసూలు చేసిందంటే ఈ మూవీ స్టామినా ఎంటో తెలుస్తోంది. సిద్ధు నటన, అనుపమ అందాలు భారీ కలెక్షన్లు సాధించడానికి దోహదపడుతున్నాయి. ముఖ్యంగా అనపమ ఇతర సినిమాకు భిన్నంగా నటించడంతో ఈ మూవీపై భారీ అంచనాలు ఏర్పడేలా చేసింది. మొదటి రోజే భారీ కలెక్లన్స్ సాధించిన ఈ మూవీ మరో వీకెండ్స్ కు భారీ వసూలు రాబట్టే అవకాశం ఉంది.

Follow Us
ఇరాన్‌పై బాంబు దాడులు నిలిపివేత.. ట్రంప్ నిర్ణయం వెనుక అసలు కారణం
ఇరాన్‌పై బాంబు దాడులు నిలిపివేత.. ట్రంప్ నిర్ణయం వెనుక అసలు కారణం
జన్మ నక్షత్రం వల్లే పిల్లలు టాపర్లవుతారా? అసలు నిజం తెలుసుకోండి!
జన్మ నక్షత్రం వల్లే పిల్లలు టాపర్లవుతారా? అసలు నిజం తెలుసుకోండి!
వజ్రం మీకు అదృష్టమా? దురదృష్టమా? ఏ రాశుల వారికి శుభం, ఎవరు దూరంగా
వజ్రం మీకు అదృష్టమా? దురదృష్టమా? ఏ రాశుల వారికి శుభం, ఎవరు దూరంగా
ప్రధాని మోదీతో సీఎం రేవంత్ రెడ్డి కీలక భేటీ
ప్రధాని మోదీతో సీఎం రేవంత్ రెడ్డి కీలక భేటీ
ఐఆర్‌సీటీసీ కొత్త వెబ్‌సైట్ ప్రారంభం.. ముహూర్తం ఫిక్స్
ఐఆర్‌సీటీసీ కొత్త వెబ్‌సైట్ ప్రారంభం.. ముహూర్తం ఫిక్స్
ఎరుపెక్కిన మిడిలీస్ట్.. సామాన్యుడిపై మళ్లీ యుద్ధ పంజా!
ఎరుపెక్కిన మిడిలీస్ట్.. సామాన్యుడిపై మళ్లీ యుద్ధ పంజా!
రేపే శుక్ర ప్రదోష వ్రతం.. ఈ 6 పొరపాట్లు చేస్తే శివుని అనుగ్రహం..
రేపే శుక్ర ప్రదోష వ్రతం.. ఈ 6 పొరపాట్లు చేస్తే శివుని అనుగ్రహం..
పట్టీలు,గొలుసులు నల్లగా మారాయా? ఇలా క్షణాల్లో కత్తగా మార్చండి
పట్టీలు,గొలుసులు నల్లగా మారాయా? ఇలా క్షణాల్లో కత్తగా మార్చండి
జూన్ నుంచి అమల్లోకి వచ్చిన కొత్త నిబంధనలు ఇవే..
జూన్ నుంచి అమల్లోకి వచ్చిన కొత్త నిబంధనలు ఇవే..
నీతి ఆయోగ్‌ సమావేశంలో ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు
నీతి ఆయోగ్‌ సమావేశంలో ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు