Tillu Cube: టిల్లు క్యూబ్ లో సూపర్ హీరోగా వస్తాడు.! ప్రొడ్యూసర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్.
సిద్ధు జొన్నలగడ్డ, అనుపమ పరమేశ్వరన్ జంటగా నటించిన టిల్లు స్క్వేర్ హిట్ టాక్‌ను సొంతం చేసుకుంది. చిన్న, పెద్ద, యువత అందరినీ నాన్‌స్టాప్‌గా నవ్విస్తూ దూసుకెళ్తోంది. డీజే టిల్లు గా వచ్చి యువతలో ఓ క్రేజ్ సంపాదించుకున్న టిల్లు ఈసారి టిల్లు స్క్వేర్‌తో బ్రాండ్‌గా మారిపోయాడు. టిల్లు హిట్ టాక్‌తోపాటు అంచనాలకు మించి కలెక్షన్‌లు రాబట్టడంతో ఫుల్ హ్యాపీ అంటున్నారు హీరో సిద్ధు, ప్రొడ్యూసర్ నాగవంశీ.
సిద్ధు జొన్నలగడ్డ, అనుపమ పరమేశ్వరన్ జంటగా నటించిన టిల్లు స్క్వేర్ హిట్ టాక్‌ను సొంతం చేసుకుంది. చిన్న, పెద్ద, యువత అందరినీ నాన్‌స్టాప్‌గా నవ్విస్తూ దూసుకెళ్తోంది. డీజే టిల్లు గా వచ్చి యువతలో ఓ క్రేజ్ సంపాదించుకున్న టిల్లు ఈసారి టిల్లు స్క్వేర్‌తో బ్రాండ్‌గా మారిపోయాడు. టిల్లు హిట్ టాక్‌తోపాటు అంచనాలకు మించి కలెక్షన్‌లు రాబట్టడంతో ఫుల్ హ్యాపీ అంటున్నారు హీరో సిద్ధు, ప్రొడ్యూసర్ నాగవంశీ. 100 కోట్ల క్లబ్‌లోకిచేరుతుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు. టీవీ9తో ముచ్చటించిన వీరిద్దరూ సినిమా విజయంపై తమ అభిప్రాయాలను పంచుకున్నారు. ఒరిజినల్ కంటే సీక్వెల్ బెటర్ గా ఉండటం ఇప్పటి వరకూ ఎక్కడా జరగలేదు. ఈ రోజుల్లో ఒక సినిమా బావుంది అనిపించుకోడానికి చాలా కష్టపడాల్సి వస్తుందన్నారు ప్రొడ్యూసర్ నాగవంశీ. టిల్లు స్క్వేర్ సీక్వెల్ కాదు, పార్ట్-2 కాదని, టిల్లు అనే కుర్రాడి లైఫ్‌లో 2021 లో అది జరిగితే 2023 లో ఇది జరిగింది అదే టిల్లు స్క్వేర్ అన్నారు. టిల్లు క్యూబ్‌లో టిల్లు సూపర్ హీరోగా కనిపిస్తాడని నాగవంశీ అన్నారు. తెరపైన నాన్‌స్టాప్‌గా ప్రేక్షకులను నవ్వించడానికి తెరవెనుక చాలా కష్టపడ్డామన్నారు సిద్ధు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
రాధమ్మ మదిలో కృష్ణయ్య.. చూడముచ్చటైన జంట గా తారక రామ , ప్రణతి.
ఆ విషయంలో ఇప్పటికీ వరుణ్ తేజ్ పై కోపమే ఉంది.! చిరు కామెంట్స్.
వరుస సెలవులు, న్యూఇయర్ జోష్ పుణ్యక్షేత్రాలు కిటకిట
బాబా వంగా భవిష్యవాణి !! అణు ముప్పు తప్పదా ??
ఆటోడ్రైవర్ కాదు.. మా అతిథి.. టూర్‌కు తీసుకుపోయిన విదేశీ టూరిస్టు
ఊబకాయం తగ్గించే ‘చట్టం’.. ఆరోగ్యం మెరుగుదలకు కొత్త అడుగు
తిండిపోతు గర్ల్‌ఫ్రెండ్.. పోషించలేక కోర్టుకెక్కిన ప్రియుడు
రోగికి వైద్యం చేయాల్సిందిపోయి.. ఈ డాక్టర్ ఏం చేశాడో చూడండి
అయ్యో.. రాయిలా మారిపోతున్న చిన్నారి.. ఎందుకిలా

