AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వెబ్ సరీస్‌పై ఫోకస్ పెట్టిన మహేశ్ డైరెక్టర్.. అతడి ప్రాజెక్ట్ పక్కన పెట్టడం వల్లే ఇలా చేస్తున్నాడా!

టాలీవుడ్‌లో సక్సెస్ డైరెక్టర్ వంశీ పైడిపల్లి గురించి అందరికి తెలిసిన విషయమే. విభిన్న కోణంలో సినిమా తెరకెక్కించడంలో సిద్ధహస్తుడు.

వెబ్ సరీస్‌పై ఫోకస్ పెట్టిన మహేశ్ డైరెక్టర్.. అతడి ప్రాజెక్ట్ పక్కన పెట్టడం వల్లే ఇలా చేస్తున్నాడా!
uppula Raju
|

Updated on: Jan 24, 2021 | 12:31 PM

Share

టాలీవుడ్‌లో సక్సెస్ డైరెక్టర్ వంశీ పైడిపల్లి గురించి అందరికి తెలిసిన విషయమే. విభిన్న కోణంలో సినిమా తెరకెక్కించడంలో సిద్ధహస్తుడు. తన టాలెంట్‌తో ఇండస్ట్రీలో ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నాడు. అంతేకాకుండా చాలా మంది హీరోలకు విజయాన్ని అందించాడు. వంశీ పైడిపల్లి చివరి సారిగా డైరెక్ట్ చేసిన సినిమా మహర్షి. మహేశ్ బాబుతో చేసిన ఈ సినిమా బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. తదుపరి సినిమా కూడా అతడితోనే చేయాలనుకున్నాడు కానీ అనివార్య కారణాల వల్ల ఆ ప్రాజెక్ట్ పక్కన పెట్టాల్సివచ్చింది. దీంతో ఇప్పుడు ఈయన వెబ్ సిరీస్‌లపై ‌దృష్టి సారించాడని తెలుస్తోంది.

తాజాగా సారధి స్టూడియోలో వెబ్ సిరీస్ షూటింగ్ మొదలుపెట్టబోతునట్లు తెలుస్తోంది. అల్లు అరవింద్ తన ఓటిటీ ప్లాట్‌ఫామ్ ‘ఆహా’ కోసం డిజిటల్ కంటెంట్‌ను రూపొందించడానికి చాలా మంది దర్శకులతో ప్లాన్ చేస్తున్నాడు. ఈ క్రమంలోనే వంశీ పైడిపల్లి చేత వెబ్ సిరీస్ చేయాలని ప్లాన్ చేశాడు. ఇప్పటికే ఎనౌన్స్ కూడా చేసిన సంగతి తెలిసిందే. అయితే వంశీ ఈ సారి వెబ్ సిరీస్ కోసం ఎలాంటి సబ్జెక్ట్ తీసుకున్నారో చూడాలి. జనరల్‌గా వంశీ పైడిపల్లి అంటేనే ప్రేక్షకులు కంటెంట్‌పై భారీ హోప్స్ పెట్టుకుంటారు. మరి వారి అంచనాలను రీచ్ అవుతాడో లేదో తెలియాలంటే కొన్ని రోజులు వేచిచూడాల్సిందే.

ఉత్తరాఖండ్‌ రాష్ట్రంలో ఒక్క రోజు ముఖ్యమంత్రి.. అద్భుత అవకాశం దక్కించుకున్న ఇరవై ఏళ్ల యువతి..

Follow Us
ఇరాన్‌పై బాంబు దాడులు నిలిపివేత.. ట్రంప్ నిర్ణయం వెనుక అసలు కారణం
ఇరాన్‌పై బాంబు దాడులు నిలిపివేత.. ట్రంప్ నిర్ణయం వెనుక అసలు కారణం
జన్మ నక్షత్రం వల్లే పిల్లలు టాపర్లవుతారా? అసలు నిజం తెలుసుకోండి!
జన్మ నక్షత్రం వల్లే పిల్లలు టాపర్లవుతారా? అసలు నిజం తెలుసుకోండి!
వజ్రం మీకు అదృష్టమా? దురదృష్టమా? ఏ రాశుల వారికి శుభం, ఎవరు దూరంగా
వజ్రం మీకు అదృష్టమా? దురదృష్టమా? ఏ రాశుల వారికి శుభం, ఎవరు దూరంగా
ప్రధాని మోదీతో సీఎం రేవంత్ రెడ్డి కీలక భేటీ
ప్రధాని మోదీతో సీఎం రేవంత్ రెడ్డి కీలక భేటీ
ఐఆర్‌సీటీసీ కొత్త వెబ్‌సైట్ ప్రారంభం.. ముహూర్తం ఫిక్స్
ఐఆర్‌సీటీసీ కొత్త వెబ్‌సైట్ ప్రారంభం.. ముహూర్తం ఫిక్స్
ఎరుపెక్కిన మిడిలీస్ట్.. సామాన్యుడిపై మళ్లీ యుద్ధ పంజా!
ఎరుపెక్కిన మిడిలీస్ట్.. సామాన్యుడిపై మళ్లీ యుద్ధ పంజా!
రేపే శుక్ర ప్రదోష వ్రతం.. ఈ 6 పొరపాట్లు చేస్తే శివుని అనుగ్రహం..
రేపే శుక్ర ప్రదోష వ్రతం.. ఈ 6 పొరపాట్లు చేస్తే శివుని అనుగ్రహం..
పట్టీలు,గొలుసులు నల్లగా మారాయా? ఇలా క్షణాల్లో కత్తగా మార్చండి
పట్టీలు,గొలుసులు నల్లగా మారాయా? ఇలా క్షణాల్లో కత్తగా మార్చండి
జూన్ నుంచి అమల్లోకి వచ్చిన కొత్త నిబంధనలు ఇవే..
జూన్ నుంచి అమల్లోకి వచ్చిన కొత్త నిబంధనలు ఇవే..
నీతి ఆయోగ్‌ సమావేశంలో ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు
నీతి ఆయోగ్‌ సమావేశంలో ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు