ఎలా ఉన్నావ్ శౌర్య..యంగ్ హీరోకు దర్శకేంద్రుడి పరామర్శ

హైదరాబాద్‌: యంగ్ హీరో నాగశౌర్యను దర్శకేంద్రుడు కె. రాఘవేంద్రరావు మరియు రచయిత, డైరెక్టర్ బీవీఎస్‌ రవి పరామర్శించారు. నాగశౌర్య ఇటీవల షూటింగ్‌లో గాయపడ్డ సంగతి తెలిసిందే. ఆయన నటిస్తున్న ఓ సినిమా షూటింగ్‌ విశాఖపట్నంలో జరుగుతున్న సమయంలో ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో నాగశౌర్య ఎడమ కాలి ఎముక విరిగింది. ట్రీట్‌మెంట్ చేసిన వైద్యులు 25 రోజులపాటు విశ్రాంతి తీసుకోమని సూచించారు. ఈ నేపథ్యంలో బుధవారం రాఘవేంద్రరావు, బీవీఎస్‌ రవి హీరోను ఆయన నివాసంలో కలిశారు. ఆరోగ్య పరిస్థితి […]

ఎలా ఉన్నావ్ శౌర్య..యంగ్ హీరోకు దర్శకేంద్రుడి పరామర్శ

హైదరాబాద్‌: యంగ్ హీరో నాగశౌర్యను దర్శకేంద్రుడు కె. రాఘవేంద్రరావు మరియు రచయిత, డైరెక్టర్ బీవీఎస్‌ రవి పరామర్శించారు. నాగశౌర్య ఇటీవల షూటింగ్‌లో గాయపడ్డ సంగతి తెలిసిందే. ఆయన నటిస్తున్న ఓ సినిమా షూటింగ్‌ విశాఖపట్నంలో జరుగుతున్న సమయంలో ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో నాగశౌర్య ఎడమ కాలి ఎముక విరిగింది. ట్రీట్‌మెంట్ చేసిన వైద్యులు 25 రోజులపాటు విశ్రాంతి తీసుకోమని సూచించారు. ఈ నేపథ్యంలో బుధవారం రాఘవేంద్రరావు, బీవీఎస్‌ రవి హీరోను ఆయన నివాసంలో కలిశారు. ఆరోగ్య పరిస్థితి గురించి ఆరా తీశారు.